వైష్ణవ్ తేజ్
(వైష్ణవ్ తేజ్ నుండి దారిమార్పు చెందింది)
పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో ఉప్పెన సినిమా ద్వారా హీరోగా మారాడు. వైష్ణవ్ తేజ్ జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., అందరివాడు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు.
పంజా వైష్ణవ్ తేజ్ | |
---|---|
జననం | 13 జనవరి, 1990 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003-ప్రస్తుతం |
తల్లిదండ్రులు | శివ ప్రసాద్, విజయ దుర్గ |
కుటుంబం | చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ (మేనమామలు), సాయి ధరమ్ తేజ్ (అన్నయ్య)[1] |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2003 | జానీ | జానీ (చిన్ననాటి పాత్ర) | బాల నటుడు | |
2004 | శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. | శ్రీ రామచంద్ర మూర్తి | బాల నటుడు | [2] |
2005 | అందరివాడు | సిద్దు | బాల నటుడు | |
2021 | ఉప్పెన | ఆశీర్వాదం "ఆసి" | హీరోగా తొలి చిత్రం | [3] |
కొండపొలం | కటారు రవీంద్రనాథ్ "రవి" యాదవ్ | [4] | ||
2022 | రంగ రంగ వైభవంగా | రిషి | [5] | |
2023 | ఆదికేశవ | రుద్రకాళేశ్వర రెడ్డి[6] | [7] | |
అన్నపూర్ణ స్టూడియోస్ | [8] |
మూలాలు
మార్చు- ↑ News18 Telugu (8 May 2021). "Kondapolam OTT Release: కొండపొలం ఓటీటీ రిలీజ్.. ఆహాలో స్ట్రీమ్ కానున్న ఉప్పెన హీరో సెకండ్ ఫిల్మ్." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (3 April 2021). "ఫ్యామిలీకి దగ్గరయ్యేలా..." Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
- ↑ Namasthe Telangana (16 May 2023). "గుడిని కాపాడే రుద్రకాళేశ్వర రెడ్డి". Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
- ↑ Andhrajyothy (14 January 2022). "వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.