శంకరాభరణం (2015 సినిమా)

శంకరాభరణం 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. యంవివి సినిమా పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మించాడు. కోన వెంకట్ రాసిన కథతో ఉదయ్ నందనవణం దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2010 లో హిందీలో విడుదలైన ఫస్ గయే రే ఒబామా సినిమాకి రీమేక్ ఈ చిత్రం. ఛాయాగ్రాహణం సాయి శ్రీరాం, సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందించారు. నిఖిల్ సిద్ధార్థ్, నందిత రాజ్, అంజలి, సంపత్ రాజ్, సుమన్, రావు రమేశ్ తదితరులు నటించారు.

శంకరాభరణం
దర్శకత్వంఉదయ్ నందనవనం
రచనకోన వెంకట్
కథకోన వెంకట్
నిర్మాతఎంవీవీ సత్యనారాయణ
తారాగణం
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పుఛోటా కే ప్రసాద్
సంగీతంప్రవీణ్ లక్కరాజు (ప్రవీణ్ టామీ)
నిర్మాణ
సంస్థ
యంవివి సినిమా
విడుదల తేదీ
2015 డిసెంబరు 4 (2015-12-04)
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణం మార్చు

  • అంకిత శర్మ
  • శకలక శంకర్