నవాబ్‌‌ 2018లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై త‌మిళంలో `చెక్క చివంద వానమ్‌` పేరుతో, తెలుగులో `న‌వాబ్‌`గా సెప్టెంబర్ 27న విడుద‌లైంది. అరవింద్‌ స్వామి, జ్యోతిక, శింబు, విజయ్​ సేతుపతి, ప్రకాష్ రాజ్, అరుణ్ విజ‌య్‌, ఐశ్వర్య రాజేష్, త్యాగ‌రాజ‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు.[1]

నవాబ్
దర్శకత్వంమణిరత్నం
రచనమణిరత్నం
శివ అనంత్
నిర్మాతమణిరత్నం
ఏ సుధాకరన్‌
వల్లభనేని అశోక్‌
నటవర్గం
ఛాయాగ్రహణంసంతోష్ శివన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
ఏఆర్‌ రెహమాన్
కుతుబ్-ఏ-కృప
పాటలు:
ఏఆర్‌ రెహమాన్
నిర్మాణ
సంస్థలు
మ‌ద్రాస్ టాకీస్
లైకా ప్రొడ‌క్ష‌న్స్
పంపిణీదారులులైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2018 సెప్టెంబరు 27 (2018-09-27)
నిడివి
143 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) నగరంలోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు వరద(అరవింద్ స్వామి), త్యాగు (అరుణ్ విజయ్) & రుద్ర (శింబు). ఒకరోజు భార్య(జయసుధ) తో కలిసి వెళుతున్న భూపతి రెడ్డి పైన హత్యాయత్నం జరుగుతుంది తండ్రిని ఎవరు చంపించడానికి చూసారు అంటూ ముగ్గురు కొడుకులు ఆరా తీస్తుంటారు. ఇది తెలుసుకోవడానికి తమకి మిత్రుడైన రసూల్ (విజయ్ సేతుపతి) సహాయం కోరతాడు వరద. ఇంతలోనే గుండెపోటుతో ప్రకాష్ రాజ్ మరణిస్తాడు. ఆయన మరణం తరువాత ఆ స్థానంలోకి ఎవరు రావాలని ఆయన ముగ్గురి కొడుకుల మధ్య గొడవకి కారణమవుతుంది. ఇంతకి భూపతి రెడ్డి ని చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఈ ముగ్గురిలో ఎవరికి తండ్రి స్థానం దొరికింది ఎవరికీ అనేదే మిగతా సినిమా కథ. [2][3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. Sakshi (11 August 2018). "భారీ మల్టీస్టారర్‌.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021. భారీ మల్టీస్టారర్‌.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
  2. Sakshi (27 September 2018). "మణిరత్నం.. 'నవాబ్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
  3. zeecinemalu (27 September 2018). "'నవాబ్' మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=నవాబ్&oldid=3783369" నుండి వెలికితీశారు