ధీరుడు (2006 సినిమా)
ధీరుడు 2006, ఆగష్టు 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] వి.వి.వినాయక్ దర్శకత్వంలో 2003లో వచ్చిన దిల్ సినిమాను తమిళంలో కుత్తు పేరుతో పునర్మించారు. ఆ సినిమాను ధీరుడు పేరుతో మళ్ళీ తెలుగులోనికి డబ్ చేశారు.
ధీరుడు | |
---|---|
దర్శకత్వం | ఎ.వెంకటేష్ |
కథ | వి.వి.వినాయక్ |
దీనిపై ఆధారితం | దిల్ |
నిర్మాత | ఎ.ఎన్.బాలాజీ జి.ఉమాలక్ష్మి |
తారాగణం | శింబు దివ్య స్పందన కళాభవన్ మణి |
సంగీతం | శ్రీకాంత్ దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీసాయి పిక్చర్స్ |
విడుదల తేదీ | 26 ఆగస్టు 2006 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సిలంబరసన్
- దివ్య స్పందన
- రమ్యకృష్ణ
- ముంతాజ్
- కోట శ్రీనివాసరావు
- కళాభవన్ మణి
- సుమన్ శెట్టి
- మనోరమ
- విజయకుమార్
- కరణ్
- లివింగ్స్టన్
- ఐశ్వర్య
- కుయిలీ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎ.వెంకటేష్
- కథ: వి.వి.వినాయక్
- సంగీతం: శ్రీకాంత్ దేవా
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లేపుకు పోరా" | వనమాలి | నిహాల్, మాలతి | |
2. | "ప్రియుడా ప్రియుడు" | సాహితి | అనూరాధా శ్రీరామ్ | |
3. | "నేను ఒక" | వనమాలి | టిప్పు | |
4. | "హసానా హసానా" | వనమాలి | నిహాల్, సైంధవి | |
5. | "ముద్ధుగుమ్మ" | సాహితి | ఖుషీ మురళి, రోషిణి | |
6. | "నువ్వు తాకగానే" | బాలకృష్ణ | రంజీత్, సైంధవి | |
7. | "ధగధగమని" | సాహితి | రంజీత్, రోషిణి | |
8. | "నను చేరవే" | బాలకృష్ణ | సైంధవి |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Deerudu (A. Venkatesh) 2006". ఇండియన్ సినిమా. Retrieved 9 October 2022.
- ↑ వెబ్ మాస్టర్. "DHEERUDU (2006) SONGS". MovieGQ. Retrieved 10 October 2022.