శౌర్య చక్ర (1992 సినిమా)

శౌర్య చక్ర శ్రీరామలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై దేవు శివానందరావు నిర్మించిన తెలుగు సినిమా.[1]

శౌర్యచక్ర
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణం దేవు శివానందరావు
రచన అరణి(జగన్నాథశర్మ)
చిత్రానువాదం బోయిన సుబ్బారావు
తారాగణం శోభన,
రాజ్‌కుమార్
సంగీతం జె.వి.రాఘవులు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కె.ఎస్. చిత్ర
గీతరచన సిరివెన్నెల
సంభాషణలు గణేష్ పాత్రో
నిర్మాణ సంస్థ శ్రీరామలక్ష్మి మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయిన సుబ్బారావు
  • కథ: అరణి(జగన్నాథశర్మ)
  • సంభాషణలు: గణేష్ పాత్రో
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • నిర్మాత: దేవు శివానందరావు

పాటలు మార్చు

క్ర.సం పాట గాయకులు రచన
1 "అబ్బాయో ఏందా సూపు" చిత్ర, బృందం సిరివెన్నెల
2 "శభాష్ అనండే" చిత్ర, బృందం
3 "అన్నమొద్దు సున్నమొద్దు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4 "ఒడిదుడుకులు పడినావా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 "సహనం చాలించవమ్మా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 "అప్పుడే ఏమయిందిర అప్పల కొండా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. web master. "Sourya Chakra (Boina Subbarao) 1992". indiancine.ma. Retrieved 21 October 2022.