ప్రధాన మెనూను తెరువు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జులై 25, 1981అనంతపురంలో స్థాపించబడింది. విజయనగర రాజులలో గొప్పవాడైన శ్రీ కృష్ణదేవరాయలు పేరు మీద ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది అనంతపురం నగర శివార్లలో 500 ఎకరాలు కలిగిన ప్రాంగణంలో కట్టబడ్డది. 1968 లో స్థాపించబడ్డ పి.జి.సెంటర్‌ను శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
దస్త్రం:Index1.gif
రకంPublic
స్థాపితం1981
ఛాన్సలర్E. S. L. Narasimhan
వైస్ ఛాన్సలర్Ramakrishna Reddy
స్థానంఅనంతపురం, ఆంధ్రప్రదేశ్, భారత దేశము,  భారతదేశం
కాంపస్Rural
అనుబంధాలుUGC
జాలగూడుwww.skuniversity.org

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితాసవరించు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

ఇవి కూడా చూడండిసవరించు