శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు. ఈ నియోజకవర్గం 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడింది.

మండలాలు సవరించు

ఎన్నికైన శాసనసభ్యులు సవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2019 శిల్పా చక్రపాణిరెడ్డి వై.ఎస్.ఆర్.సి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 బుడ్డా రాజశేఖర్ రెడ్డి వై.ఎస్.ఆర్.సి శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 ఏరాసు ప్రతాప రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

నియోజకవర్గంలోని మండలాలు సవరించు

  • శ్రీశైలం
  • ఆత్మకూరు
  • వెలుగోడు
  • బండి ఆత్మకూరు
  • మహానంది

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున బుడ్డా శేషారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.కృష్ణారెడ్డి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై శ్రీనివాసచారి పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009