శ్రీ రాజరాజేశ్వరి (సినిమా)

శ్రీ రాజరాజేశ్వరి 2001, ఏప్రిల్ 20వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే ఏడాది అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం. రమ్యకృష్ణ, రాంకీ, సంఘవి, భానుప్రియ తదితరులు నటించిన ఈ భక్తిరస ప్రధాన చిత్రానికి భారతీ కణ్ణన్ దర్శకుడు. తెలుగులో జె.కె.సినిమా బ్యానర్‌పై జయకృష్ణ నిర్మించాడు.[1]

శ్రీ రాజరాజేశ్వరి
సినిమా పోస్టర్
దర్శకత్వంభారతీ కణ్ణన్
రచనభారతీ కణ్ణన్
నిర్మాతజయకృష్ణ
తారాగణంరమ్యకృష్ణ
రాంకీ
సంఘవి
భానుప్రియ
ఛాయాగ్రహణంరాజరాజన్
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
జె.కె.సినిమా
విడుదల తేదీ
20 ఏప్రిల్ 2001 (2001-04-20)
సినిమా నిడివి
143 నిమిషాలు
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, దర్శకత్వం: భారతీకణ్ణన్
  • నిర్మాత: జయకృష్ణ
  • మాటలు, పాటలు: వెన్నెలకంటి
  • సంగీతం: దేవా

పాటలు

మార్చు
క్ర.సం పాట గాయకులు రచన సంగీతం నిడివి
1 "ఓం శక్తి" (సర్వదేవీ స్తోత్రం) కె.ఎస్. చిత్ర దేవా 07:30
2 "నా నవ్వే నీకు" మనో, చిత్ర వెన్నెలకంటి 05:23
3 "అడవిలో తిరిగేటి" మనో 03:40
4 "అడవిలో ఆనాడు" మనో 01:15
5 "అడవిలో గువ్వలా" మనో 01:05
6 "శ్రీనగరి కడలి" మాల్గాడి శుభ 05:00
7 "చింతలు దీర్చే" చిత్ర 06:15

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Sri Raja Rajeswari (Bharathi Kannan P.S.) 2001". ఇండియన్ సినిమా. Retrieved 21 October 2022.