శ్రీ శ్రీమతి సత్యభామ

ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం

శ్రీ శ్రీమతి సత్యభామ 2000, నవంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూరజ్ మూవీస్ పతాకంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, రసిన్ రహమాన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఎస్.వి. కృష్ణారెడ్డి ఈ చిత్రానికి చిత్రానువాదం, సంగీతం కూడా అందించాడు.[2][3]

శ్రీ శ్రీమతి సత్యభామ
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
స్క్రీన్ ప్లేఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతసూరజ్ మూవీస్
తారాగణంవిజయశాంతి
రసిన్ రహమాన్,
బ్రహ్మానందం
కోట శ్రీనివాసరావు
రంగనాథ్
ఛాయాగ్రహణంశరత్
కూర్పునందమూరి హరి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
సూరజ్ మూవీస్
విడుదల తేదీ
నవంబరు 3, 2000
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • చిత్రానువాదం, దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
  • నిర్మాణం: సూరజ్ మూవీస్
  • సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
  • ఛాయాగ్రహణం: శరత్
  • కూర్పు: నందమూరి హరి
  • నిర్మాణ సంస్థ: సూరజ్ మూవీస్

పాటలు సవరించు

ఈ చిత్రానికి ఎస్.వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.

పాటపేరు రచన గాయకులు
ఐస్ కప్పులో
నీలి నీలి మేఘాలలో
రామ చిలుక ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
రామ చిలుక కె.ఎస్. చిత్ర
సత్యభామ హే సత్యభామ
తిట్టు కొట్టు

మూలాలు సవరించు

  1. "Sri Srimati Satyabhama Movie Songs". chsongs.com. Archived from the original on 2016-10-11. Retrieved 2020-08-28.
  2. "Sri Srimathi Satyabhama (2000)". Indiancine.ma. Retrieved 2020-08-28.
  3. "Sri Srimathi Satyabhama". bharatmovies.com. Archived from the original on 2016-08-16. Retrieved 2020-08-28.

ఇతర లంకెలు సవరించు