షణ్ముగసుందరి
షణ్ముగసుందరి (1937 సెప్టెంబరు 23 - 2012 మే 1) ఒక తమిళ నటి.[1] ఆమె 750కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె కుమార్తె టి. కె. కళా కూడా నటి, నేపథ్య గాయని. ఆమె అనేక చిత్రాలలో వడివేలుతో పాటు హాస్య పాత్రలలో కనిపించింది.
షణ్ముగసుందరి | |
---|---|
జననం | 1937 సెప్టెంబరు 23 |
మరణం | 2012 మే 1 | (వయసు 74)
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1962-2003 |
పిల్లలు | టి. కె. కళా, నీల, మాల, సెల్వి |
కెరీర్
మార్చుషణ్ముగసుందరి తన 5 సంవత్సరాల వయస్సులో రంగస్థల ప్రదర్శనలను ప్రారంభించింది. ఆమె చిత్ర పరిశ్రమలో దాదాపు 45 సంవత్సరాల పాటు 750కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె హాస్య పాత్రలలో కూడా నటించింది, ముఖ్యంగా అనేక చిత్రాలలో వడివేలు తల్లిగా నటించింది. ఎమ్. జి. రామచంద్రన్ తో కలిసి షణ్ముగసుందరి 'ఇదయాక్కాని', 'నీరుమ్ నెరుప్పం', 'కన్నన్ ఎన్ కాదలన్', 'ఎన్ అన్నన్' చిత్రాల్లో నటించింది. ఇక శివాజీ గణేశన్, మాలతి, జెమిని గణేశన్ లతో పాటు లక్ష్మీ కళ్యాణం, వడివుక్కు వలైకప్పు చిత్రాల్లో చేసింది.[2] 1982-1983లో షణ్ముగసుందరి నాటక పాత్రలలో ఉత్తమ నటనకు తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డు అందుకుంది.
వ్యక్తిగత జీవితం
మార్చుషణ్ముగసుందరి కి టి. కె. కళా, నీలా, మాలా, మీనా, సెల్వి అనే 5 మంది కుమార్తెలు ఉన్నారు.[3]
మరణం
మార్చుఅనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన 74 ఏళ్ల షణ్ముగసుందరి పరిస్థితి విషమించి 2012 మే 1న మరణించింది.[4][5][6]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు (పాక్షిక జాబితా)
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్ర | గమనిక |
---|---|---|---|
1960 | విజయపురి వీరన్ | జ్యోతి | |
1962 | వడివుక్కు వలాయ్ కప్పు | ||
1968 | కన్నన్ ఎన్ కాదలన్ | ||
1968 | లక్ష్మీ కళ్యాణం | ||
1968 | తిల్లాన మోహనంబల్ | ||
1969 | ఆదిమై పెన్ | ||
1970 | ధరిసానం | ||
1970 | అన్నన్ | ||
1971 | నీరం నెరుప్పం | ||
1971 | బాబు | ||
1972 | కురతి మగన్ | ||
1973 | మణిపాల్ | ||
1975 | ఇదయాక్కాని | ||
1976 | ఊరుక్కు ఉజైప్పవన్ | ||
1977 | నవరత్నం | పిమ్ప్ స్ట్రెస్ | |
1978 | సక్కా పోడు పోడు రాజా | ||
1988 | నెథియాడి | ||
1991 | నాన్ పుడిచా మాపిల్లై | ||
1992 | అభిరామి | ||
1992 | డేవిడ్ అంకుల్ | ||
1992 | ఒన్నా ఇరుక్క కథుక్కనం | ||
1993 | నల్లతే నడక్కుం | ||
1993 | పురుష లక్షణం | ||
1994 | మహానది | ||
1994 | అథ మాగ రథినమ్ | ||
1994 | చిన్నా మేడమ్ | ||
1994 | మనసు రెండం పుధుసు | ||
1994 | సీమన్ | ||
1994 | వా మగలే వా | ||
1994 | వరవు ఎట్టనా సెలవ పథనా | ||
1995 | నాన్ పెథా మగనే | ||
1995 | అవతార్ | ||
1995 | తమిళ్ | ||
1996 | పరంబరై | ||
1996 | వర్రార్ సండియార్ | ||
1996 | వజగ జననాయగం | ||
1996 | కాలం మారి పోచు | ||
1996 | సెల్వ. | ||
1997 | వజగ జననాయగం | ||
1997 | పొంగలు పొంగల్ | ||
1999 | పుధు కుడితానం | ||
2001 | మధ్యతరగతి మాధవన్ | ||
2001 | నినైకత నాలిల్లై | ||
2001 | ఆండన్ ఆదిమై | ||
2001 | సిగమణి రామమణి | ||
2003 | జూలీ గణపతి | ||
2003 | విన్నర్ |
టెలివిజన్
మార్చు- 2002-2005 కామచ్చిగా మెట్టి ఓలి (ఇంటి యజమాని పాటి)
- 2003-2004 రాజారాం తల్లిగా కోలంగల్
- 2004-2006 అహల్యా
వాయిస్ ఆర్టిస్ట్
మార్చుసంవత్సరం | సినిమా | నటి | గమనిక |
---|---|---|---|
1991 | ముఠా నాయకుడు | నిర్మలమ్మ | తమిళ డబ్బింగ్ వెర్షన్ కోసం |
1998 | గణేష్ | తెలంగాణ శకుంతల | తమిళ డబ్బింగ్ వెర్షన్ కోసం |
మూలాలు
మార్చు- ↑ Shankar. "மூத்த நடிகை சண்முக சுந்தரி மரணம்!- senior actress shanmuga sundari passes away - Oneindia Tamil". Tamil.oneindia.in. Retrieved 2012-05-02.
- ↑ "நடிகை சண்முகசுந்தரி காலமானார்". Dinamani. Archived from the original on 29 July 2012. Retrieved 8 December 2023.
- ↑ "Grill Mill". The Hindu. Archived from the original on 8 December 2023.
- ↑ "Daily Thanthi Article Pages". Dailythanthi.com. Retrieved 2012-05-02.
- ↑ தினமலர் – 20 மணிநேரம் முன் (2011-04-20). "பழம்பெரும் நடிகை சண்முகசுந்தரி மரணம்! - Yahoo!". Tamil.yahoo.com. Retrieved 2012-05-02.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Yesteryear actress Shanmugasundari passes away - Chennaionline News". News.chennaionline.com. Archived from the original on 2012-06-05. Retrieved 2012-05-02.