సంభాల్ లోక్సభ నియోజకవర్గం
సంభాల్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | ఎమ్మెల్యే, పార్టీ | జిల్లా |
---|---|---|---|---|
29 | కుందర్కి | జనరల్ | మహ్మద్ రిజ్వాన్ (SP) | మొరాదాబాద్ |
30 | బిలారి | జనరల్ | మహ్మద్ ఫయీమ్ (SP) | మొరాదాబాద్ |
31 | చందౌసి | ఎస్సీ | గులాబో దేవి (బిజెపి) | సంభాల్ |
32 | అస్మోలి | జనరల్ | పింకీ యాదవ్ (SP) | సంభాల్ |
33 | సంభాల్ | జనరల్ | ఇక్బాల్ మెహమూద్ (SP) | సంభాల్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1977 | శాంతి దేవి | జనతా పార్టీ | |
1980 | బిజేంద్ర పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | శాంతి దేవి | ||
1989 | శ్రీపాల్ సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | డిపి యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
1998 | ములాయం సింగ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
1999 | |||
2004 | రామ్ గోపాల్ యాదవ్ | ||
2009 | షఫీకర్ రెహమాన్ బార్క్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2014 | సత్యపాల్ సింగ్ సైనీ | భారతీయ జనతా పార్టీ | |
2019 | షఫీకర్ రెహమాన్ బార్క్ [3] | సమాజ్ వాదీ పార్టీ | |
2024[4] | జియా ఉర్ రెహమాన్ బార్క్ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Sambhal Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 9 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Information and Statistics-Parliamentary Constituencies-8-Sambhal". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Sambhal". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.