షఫీకర్ రెహమాన్ బార్క్
షఫీకర్ రెహమాన్ బార్క్ (11 జూలై 1930 - 27 ఫిబ్రవరి 2024) షఫీకర్ రెహమాన్ బార్క్అతను మొరాదాబాద్ నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా సంభాల్ నుండి ఎంపీగా ఐదుసార్లు ఎన్నికయ్యాడు. ఆయనకు1 కోటి 32 లక్షల రూపాయల ఆస్తి ఉంది.[1]
Shafiqur Rahman Barq | |||
పార్లమెంట్, లోక్ సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2019 మే 23 – 2024 ఫిబ్రవరి 27 | |||
ముందు | సత్యపాల్ సింగ్ శాలిని | ||
---|---|---|---|
నియోజకవర్గం | సంభాల్ శాసనసభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | రాంగోపాల్ యాదవ్ | ||
నియోజకవర్గం | సంభాల్ శాసనసభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | చంద్ర విజయ్ సింగ్ | ||
తరువాత | మహమ్మద్ అజారుద్దీన్ | ||
నియోజకవర్గం | మోరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉత్తరప్రదేశ్ భారత దేశం | 1930 జూలై 11||
మరణం | 2024 ఫిబ్రవరి 27 | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బహుజన సమాజ్ వాదీ పార్టీ (2009-2014) | ||
పూర్వ విద్యార్థి | ఆగ్రా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త |
నిర్వహించిన పదవులు
మార్చుషఫీకర్ రహ్మాన్ బార్క్ 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.[2]
# | నుండి | కు | స్థానం | పార్టీ |
---|---|---|---|---|
1. | 1974 | 1977 | సంభాల్ నుండి ఎమ్మెల్యే (మొదటిసారి). | |
2. | 1977 | 1980 | సంభాల్ నుండి ఎమ్మెల్యే (2వ సారి). | జనతా పార్టీ |
3. | 1985 | 1989 | సంభాల్ నుండి ఎమ్మెల్యే (3వ సారి). | లోక్ దళ్ |
4. | 1989 | 1991 | సంభాల్ నుండి ఎమ్మెల్యే (4వ సారి). | జనతాదళ్ |
5. | 1996 | 1998 | మొరాదాబాద్ నుండి ఎంపీ (మొదటిసారి). | సమాజ్ వాదీ పార్టీ |
6. | 1998 | 1999 | మొరాదాబాద్ నుంచి ఎంపీ (2వ పర్యాయం). | సమాజ్ వాదీ పార్టీ |
7. | 2004 | 2009 | మొరాదాబాద్ నుంచి ఎంపీ (మూడవ సారి) | సమాజ్ వాదీ పార్టీ |
8. | 2009 | 2014 | మొరాదాబాద్ నుంచి ఎంపీ (నాలుగవసారి | సమాజ్ వాదీ పార్టీ |
9. | 2014 | 2019 | మోరాదాబాద్ నుంచి ఎంపి (ఐదవ సారి) | సమాజ్ వాదీ పార్టీ |
మరణం
మార్చుఆయన దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ 27 ఫిబ్రవరి 2024న 93 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ "Shafiqur Rahman Barq, SP MP from Sambhal - My Neta". myneta.info (in ఇంగ్లీష్). Archived from the original on 2023-12-03. Retrieved 2024-02-27.
- ↑ "Member Profile: 17th Lok Sabha". Lok Sabha. Retrieved 14 October 2022.
- ↑ Sakshi (27 February 2024). "కురువృద్ధ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బుర్కే కన్నుమూత". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
- ↑ M, Rahul (2024-02-27). "Samajwadi Party MP Shafiqur Rahman Barq Dies At 93; Party Had Named Candidate From Sambhal Lok Sabha Seat". Free Press Journal (in ఇంగ్లీష్). Archived from the original on 2024-02-27. Retrieved 2024-02-27.