సదాశివపేట పురపాలకసంఘం
?సదాశివపేట తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 77°57′00″E / 17.6167°N 77.9500°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 21.70 కి.మీ² (8 చ.మై)[1] |
జిల్లా (లు) | సంగారెడ్డి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
72,344 (2011 నాటికి) • 3,334/కి.మీ² (8,635/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సదాశివపేట పురపాలకసంఘం |
సదాశివపేట పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. 1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది. 2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది. 2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[2] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[3]
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 94,337 - ఇందులో పురుషులు 47,665 - స్త్రీలు 46,672 మంది ఉన్నారు.[4]
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255. పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.
2014 ఎన్నికలు
మార్చు2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ పురపాలక సంఘం పరిధిలో 23 వార్డులున్నాయి.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 10-03-2014
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-04. Retrieved 2014-03-11.
- ↑ "Sadasivpet Municipality City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-14.