సనత్ జయసూర్య అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్ ఆటగాడు, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతను ఆల్-రౌండరు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అతని దూకుడు బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. అది అతనికి "మాస్టర్ బ్లాస్టర్" అనే పేరు తెచ్చిపెట్టింది. [1] అతని బ్యాటింగ్ శైలి 1996 ప్రపంచ కప్ సమయంలో ఆటకు కొత్త వ్యూహాన్ని పరిచయం చేసింది. అక్కడ అతను సహచర ఓపెనర్ రొమేష్ కలువితరణతో కలిసి ప్రారంభ ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను[N 1] ఉపయోగించుకుని చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇది తరువాత ఒక ప్రామాణిక ఓపెనింగ్ బ్యాటింగ్ వ్యూహంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రకారం, జయసూర్య "ఇన్నింగ్స్ ఎలా ప్రారంభించాలనే దాని గురించి అందరి ఆలోచనలను మార్చేసాడు". [4] అతని ప్రదర్శనల ఫలితంగా, జయసూర్య 1997లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు, అంతకు ముందు ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో ఆడకపోయినా.[5] [N 2] [8] అతను టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) గేమ్‌లలో 42 సెంచరీలు చేసాడు. ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపోయాడు. ఇక్కడ అతని అత్యధిక స్కోరు 88. [9]

Portrait of dark skinned man, wearing blue and yellow Sri Lanka cricket team kit with cap. Cricket field in the background.
శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (28) సాధించిన ఆటగాడు సనత్ జయసూర్య.

1991లో జయసూర్య టెస్టు రంగప్రవేశం చేసినప్పటికీ, 1996 వరకు అతను శ్రీలంక జట్టులో రెగ్యులరు ఆటగాడిగా మారిన తర్వాత గానీ తన మొదటి సెంచరీని సాధించలేదు.[10] 1997 ఆగస్టులో భారత్‌పై అతని కెరీర్‌లో అత్యధికంగా 340 పరుగులు చేయడం 2006 వరకు శ్రీలంక క్రికెటర్ చేసిన అత్యధిక స్కోరు.[11] టెస్టు క్రికెట్‌లో చేసిన అత్యధిక జట్టు మొత్తం (952/6)లో కూడా భాగం. [12] [13] అతను రెండు డబుల్ సెంచరీలు - ఇంగ్లండ్‌పై 213, పాకిస్థాన్‌పై 253 పరుగులు చేశాడు. 2004లో జింబాబ్వేపై 157 పరుగులు చేయడం శ్రీలంక ఆటగాడి రెండో ఫాస్టెస్టు సెంచరీ. [14] న్యూజిలాండ్, వెస్టిండీస్ మినహా టెస్టు ఆడే ప్రతి దేశంపై సెంచరీలు సాధించిన జయసూర్య, [15] 2007లో తన పేరు మీద 14 శతకాలతో టెస్టు క్రికెట్ నుండి రిటైరయ్యాడు. [15]

జయసూర్య 1989లో తన తొలి వన్‌డే ఆడాడు. 1993లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడటం ప్రారంభించాడు.[16] అతను 1994లో న్యూజిలాండ్‌పై తొలి సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి శ్రీలంక తరఫున అత్యధిక వన్డే సెంచరీలు 28 సెంచరీలు సాధించాడు. 2019 సెప్టెంబరు నాటికి, సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు), విరాట్ కోహ్లి (43 సెంచరీలు), రికీ పాంటింగ్ (30 సెంచరీలు) తర్వాత కెరీర్‌లో అత్యధిక వన్‌డే సెంచరీల రికార్డులో నాల్గవ స్థానంలో ఉన్నాడు. [17] అతని రెండవ సెంచరీ, 1996లో పాకిస్తాన్‌పై 134, 206.15 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేసాడు. ఆ సమయానికి అది వన్‌డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆ తర్వాత ఈ రికార్డును పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది బద్దలు కొట్టాడు. [18] 2000లో భారత్‌పై అతను చేసిన 189, వన్డేల్లో ఆరో అత్యధిక స్కోరు. [19] 2006లో నెదర్లాండ్స్‌పై అతని రెండవ అత్యధిక వన్‌డే స్కోరు 157 తో, శ్రీలంకకు 443/9 అత్యధిక వన్‌డే జట్టు స్కోరు రికార్డును నెలకొల్పడానికి మార్గం సుగమం చేశాడు. [20] 2009 జనవరి 28న భారత్‌పై అతని 107 పరుగులతో, జయసూర్య-ఆ సమయంలో 39 ఏళ్ల 212 రోజుల వయస్సులో సెంచరీ చేసిన అతి పెద్ద వయసు ఆటగాడిగా [21] కెరీర్‌లో 13,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా కూడా అయ్యాడు. [N 3] [22]

సూచిక

మార్చు

టెస్టు సెంచరీలు

మార్చు
సనత్ జయసూర్య టెస్టు శతకాలు[23]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 112   ఆస్ట్రేలియా 1 4 3/3 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ విదేశం 1996 జనవరి 25 ఓడింది [24]
2 113   పాకిస్తాన్ 1 3 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఏప్రిల్ 26 డ్రా అయింది [25]
3 340 †   భారతదేశం 1 2 1/2 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 2 డ్రా అయింది [26]
4 199   భారతదేశం 1 3 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది [27]
5 213   ఇంగ్లాండు 1 2 1/1 ది ఓవల్, లండన్ విదేశం 1998 ఆగస్టు 27 గెలిచింది [28]
6 188 ‡   పాకిస్తాన్ 2 1 3/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2000 జూన్ 28 డ్రా అయింది [29]
7 148 †   దక్షిణాఫ్రికా 2 1 1/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2000 జూలై 20 గెలిచింది [30]
8 111 † ‡   భారతదేశం 2 2 1/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2001 ఆగస్టు 14 గెలిచింది [31]
9 139 ‡ మూస:Country data ZWE 2 2 2/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2002 జనవరి 4 గెలిచింది [32]
10 145 ‡ మూస:Country data BGD 6 2 1/2 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 2002 జూలై 21 గెలిచింది [33]
11 131   ఆస్ట్రేలియా 2 4 2/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 2004 మార్చి 16 ఓడింది [34]
12 157 మూస:Country data ZWE 2 2 1/2 హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, హరారే విదేశం 2004 మే 6 గెలిచింది [35]
13 253 †   పాకిస్తాన్ 2 3 1/2 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ విదేశం 2004 అక్టోబరు 20 గెలిచింది [36]
14 107   పాకిస్తాన్ 1 3 2/2 నేషనల్ స్టేడియం, కరాచీ విదేశం 2004 అక్టోబరు 28 ఓడింది [37]
సనత్‌ జయసూర్య చేసిన వన్‌డే శతకాలు [38]
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 140 143   న్యూజీలాండ్ 2 1 97.90 గుడ్‌ఇయర్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్ తటస్థ 1994 డిసెంబరు 8 No result [39]
2 134 † 65   పాకిస్తాన్ 1 1 206.15 సింగపూర్ క్రికెట్ క్లబ్, పడాంగ్ తటస్థ 1996 ఏప్రిల్ 2 గెలిచింది [40]
3 120* † 128   భారతదేశం 1 2 93.75 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 1996 ఆగస్టు 28 గెలిచింది [41]
4 151* † 120   భారతదేశం 1 2 125.83 వాంఖడే స్టేడియం, ముంబై విదేశం 1997 మే 17 గెలిచింది [42]
5 108 † 83   బంగ్లాదేశ్ 1 1 130.12 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 జూలై 22 గెలిచింది [43]
6 134* † 114   పాకిస్తాన్ 1 2 117.54 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ విదేశం 1997 నవంబరు 5 గెలిచింది [44]
7 102 † ‡ 100 మూస:Country data ZWE 1 2 102.00 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1998 జనవరి 26 గెలిచింది [45]
8 105 † ‡ 116   భారతదేశం 1 1 90.51 బంగాబంధు నేషనల్ స్టేడియం, ఢాకా తటస్థ 2000 జూన్ 1 గెలిచింది [46]
9 189 † ‡ 161   భారతదేశం 1 1 117.39 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2000 అక్టోబరు 29 గెలిచింది [47]
10 103 † ‡ 83   న్యూజీలాండ్ 1 2 124.09 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 2001 ఫిబ్రవరి 6 గెలిచింది [48]
11 107 ‡ 116   న్యూజీలాండ్ 2 1 92.24 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2001 ఏప్రిల్ 10 గెలిచింది [49]
12 112 † ‡ 87   ఇంగ్లాండు 1 1 128.73 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 2002 జూలై 2 ఓడింది [50]
13 102* † ‡ 120   పాకిస్తాన్ 1 2 85.00 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 2002 సెప్టెంబరు 12 గెలిచింది [51]
14 122 † ‡ 105   ఆస్ట్రేలియా 2 1 116.19 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2003 జనవరి 9 గెలిచింది [52]
15 106 † ‡ 110   ఇంగ్లాండు 2 1 96.36 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ తటస్థ 2003 జనవరి 13 గెలిచింది [53]
16 120 † ‡ 125   న్యూజీలాండ్ 2 1 96.00 గుడ్‌ఇయర్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్ తటస్థ 2003 ఫిబ్రవరి 10 గెలిచింది [54]
17 107* † 101   బంగ్లాదేశ్ 2 2 105.94 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 2004 జూలై 23 గెలిచింది [55]
18 130 132   భారతదేశం 2 2 98.48 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 2004 జూలై 27 ఓడింది [56]
19 114 † 96   ఆస్ట్రేలియా 2 1 118.75 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2006 జనవరి 22 గెలిచింది [57]
20 122 † 136   ఇంగ్లాండు 2 1 89.70 ది ఓవల్, లండన్ విదేశం 2006 జూన్ 20 గెలిచింది [58]
21 152 † 99   ఇంగ్లాండు 2 2 153.53 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 2006 జూలై 1 గెలిచింది [59]
22 157 † 104   నెదర్లాండ్స్ 2 1 150.96 VRA క్రికెట్ గ్రౌండ్, ఆమ్స్టెల్వీన్ విదేశం 2006 జూలై 4 గెలిచింది [60]
23 111 † 82   న్యూజీలాండ్ 2 2 135.36 మెక్లీన్ పార్క్, నేపియర్ విదేశం 2006 డిసెంబరు 28 గెలిచింది [61]
24 109 † 87   బంగ్లాదేశ్ 2 1 125.28 క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ తటస్థ 2007 మార్చి 21 గెలిచింది (D/L) [62]
25 115 † 101   వెస్ట్ ఇండీస్ 2 1 113.86 ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా విదేశం 2007 ఏప్రిల్ 1 గెలిచింది [63]
26 130 † 88   బంగ్లాదేశ్ 1 1 147.72 నేషనల్ స్టేడియం, కరాచీ తటస్థ 2008 జూన్ 30 గెలిచింది [64]
27 125 114   భారతదేశం 1 1 109.64 నేషనల్ స్టేడియం, కరాచీ తటస్థ 2008 జూలై 6 గెలిచింది [65]
28 107 † 114   భారతదేశం 2 1 93.85 రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం, దంబుల్లా స్వదేశం 2009 జనవరి 28 ఓడింది [66]

గమనికలు

మార్చు
  1. Only two fielders were allowed in the outfield outside the 30 yard circle for a duration of 15 overs from the start of the match. The remaining nine (including the bowler and wicket-keeper) had to be placed inside the circle. This rule has since changed with the introduction of powerplays.[2][3]
  2. A player is selected as a Wisden Cricketer for his "influence on the previous English season".[6] Therefore the selected players are usually those who have excelled in their performances during the season. Jayasuriya, who had not played in it, was selected because his batting had "changed the shape of the one-day game for good", and thereby influenced the English season as well.[7]
  3. Sachin Tendulkar was the first player to go past 13,000 ODI runs.

మూలాలు

మార్చు
  1. Amit, M.Shamil (11 August 2002). "Officials in comedy of errors at sporting spectacle". The Sunday Times. Retrieved 28 August 2009.
  2. "Those new one-day rules explained ..." Cricinfo. 8 July 2005. Retrieved 8 December 2009.
  3. "Setting a one-day field". BBC Sport. 26 August 2005. Retrieved 8 December 2009.
  4. "Master Blaster retires from Test cricket". The Bottom Line. 5 December 2007. Archived from the original on 8 December 2007. Retrieved 28 August 2009.
  5. "Wisden's Five Cricketers of the Year". Cricinfo. Retrieved 5 December 2009.
  6. "Wisden tribute to England stars". BBC Sport. 6 April 2005. Retrieved 8 December 2009.
  7. "Wisden's Five Cricketers of the Year". Cricinfo. Retrieved 8 December 2009.
  8. "Wisden Almanack 1997". Cricinfo. Retrieved 5 December 2009.
  9. "ST Jayasuriya – Twenty20 Internationals batting". Cricinfo. Archived from the original on 29 May 2010. Retrieved 5 December 2009.
  10. "Centurion Jayasuriya". BBC. 19 September 2005. Retrieved 29 August 2009.
  11. "Jayawardene savours new record". BBC. 29 July 2006. Retrieved 29 August 2009.
  12. Cozier, Tony (7 August 1997). "Sri Lanka's 952 hints at new era". The Independent. London. Retrieved 29 August 2009.
  13. de Silva, A. C. (6 April 2008). "World record-holder Mahanama Observer Schoolboy Cricketer in 1983 and 1984". Sunday Observer. Archived from the original on 1 March 2012. Retrieved 29 August 2009.
  14. "Test Matches: Batting Records – Sri Lankan players who have scored centuries with a strike rate of more than 100". Cricinfo. Archived from the original on 14 July 2012. Retrieved 5 December 2009.
  15. 15.0 15.1 "Sanath Jayasuriya: Sri Lanka's humble cricketing hero". CNN. 17 December 2008. Retrieved 29 August 2009.
  16. Mahesh, S. Ram (10 August 2005). "Jayasuriya in elite club". The Hindu.
  17. "Most hundreds in a career". Cricinfo. Retrieved 5 December 2009.
  18. Fernando, Leslie (22 June 2008). "Master-blaster Sanath won Observer Outstation Cricketer Award in 1988". Sunday Observer. Archived from the original on 5 July 2009. Retrieved 5 December 2009.
  19. "One Day Internationals: Batting Records – Most runs in an innings". Cricinfo. Retrieved 5 December 2009.
  20. "Sri Lanka break one-day record". Cricinfo. Retrieved 5 December 2009.
  21. "One Day Internationals: Batting Records – Oldest player to score a hundred". Cricinfo. Retrieved 5 December 2009.
  22. Thawfeeq, Sa'adi (28 January 2009). "Age and weather hold no bar for Jayasuriya". Cricinfo. Retrieved 5 December 2009.
  23. "ST Jayasuriya – Centuries in Test matches". Cricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 5 December 2009.
  24. "Sri Lanka in Australia Test Series (1995/96) – Scorecard of 3rd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  25. "Pakistan in Sri Lanka Test Series (1996/97) – Scorecard of 2nd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  26. "India in Sri Lanka Test Series (1997) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  27. "India in Sri Lanka Test Series (1997) – Scorecard of 2nd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  28. "Sri Lanka in England (1998) – Scorecard of Test Match". Cricinfo. Retrieved 5 December 2009.
  29. "Pakistan in Sri Lanka Test Series (2000) – Scorecard of 3rd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  30. "South Africa in Sri Lanka Test Series (2000) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  31. "India in Sri Lanka Test Series (2001) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  32. "Zimbabwe in Sri Lanka Test Series (2001/02) – Scorecard of 2nd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  33. "Bangladesh in Sri Lanka Test Series (2002) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  34. "Australia in Sri Lanka Test Series (2003/04) – Scorecard of 2nd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  35. "Sri Lanka in Zimbabwe Test Series (2004) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  36. "Sri Lanka in Pakistan Test Series (2004/05) – Scorecard of 1st Test". Cricinfo. Retrieved 5 December 2009.
  37. "Sri Lanka in Pakistan Test Series (2004/05) – Scorecard of 2nd Test". Cricinfo. Retrieved 5 December 2009.
  38. "ST Jayasuriya – Centuries in One Day Internationals". Cricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 5 December 2009.
  39. "Mandela Trophy (1994/95) – Scorecard of 4th match". Cricinfo. Retrieved 5 December 2009.
  40. "Singer Cup (1995/96) – Scorecard of 1st match". Cricinfo. Retrieved 5 December 2009.
  41. "Singer World Series (1996) – Scorecard of 2nd match". Cricinfo. Retrieved 5 December 2009.
  42. "Pepsi Independence Cup (1997) – Scorecard of 4th match". Cricinfo. Retrieved 5 December 2009.
  43. "Pepsi Asia Cup (1997) 5th match". Cricinfo. Retrieved 5 December 2009.
  44. "Wills Quadrangular Tournament (1997/98) – Scorecard of 5th match". Cricinfo. Retrieved 5 December 2009.
  45. "Zimbabwe in Sri Lanka ODI Series (1997/98) – Scorecard of 3rd ODI". Cricinfo. Retrieved 5 December 2009.
  46. "Asia Cup (2000) – Scorecard of 3rd match". Cricinfo. Retrieved 5 December 2009.
  47. "Coca-Cola Champions Trophy (2000/01) – Scorecard of final". Cricinfo. Retrieved 5 December 2009.
  48. "Sri Lanka in New Zealand ODI Series (2000/01) – Scorecard of 3rd ODI". Cricinfo. Retrieved 5 December 2009.
  49. "ARY Gold Cup (2000/01) – Scorecard of 2nd match". Cricinfo. Retrieved 5 December 2009.
  50. "NatWest Series (2002) – Scorecard of 4th match". Cricinfo. Retrieved 5 December 2009.
  51. "ICC Champions Trophy (2002/02) – Scorecard of 1st match, Pool 4". Cricinfo. Retrieved 5 December 2009.
  52. "VB Series (2002/03) – Scorecard of 6th match". Cricinfo. Retrieved 5 December 2009.
  53. "VB Series (2002/03) – Scorecard of 8th match". Cricinfo. Retrieved 5 December 2009.
  54. "ICC World Cup (2002/03) – Scorecard of 3rd match, Pool B". Cricinfo. Retrieved 5 December 2009.
  55. "Asia Cup (2004) – Scorecard of 9th match". Cricinfo. Retrieved 5 December 2009.
  56. "Asia Cup (2004) – Scorecard of 11th match". Cricinfo. Retrieved 5 December 2009.
  57. "VB Series (2005/06) – Scorecard of 5th match". Cricinfo. Retrieved 5 December 2009.
  58. "NatWest Series: Sri Lanka in England (2006) – Scorecard of 2nd match". Cricinfo. Retrieved 5 December 2009.
  59. "NatWest Series: Sri Lanka in England (2006) – Scorecard of 5th match". Cricinfo. Retrieved 5 December 2009.
  60. "Sri Lanka in Netherlands ODI Series (2006) – Scorecard of 1st ODI". Cricinfo. Retrieved 5 December 2009.
  61. "Sri Lanka in New Zealand ODI Series (2006/07) – Scorecard of 1st ODI". Cricinfo. Retrieved 5 December 2009.
  62. "ICC World Cup (2006/07) – Scorecard of 16th match, Group B". Cricinfo. Retrieved 5 December 2009.
  63. "ICC World Cup (2006/07) – Scorecard of 30th match, Super Eights". Cricinfo. Retrieved 5 December 2009.
  64. "Asia Cup (2008) – Scorecard of 9th match, Super Four". Cricinfo. Retrieved 5 December 2009.
  65. "Asia Cup (2008) – Scorecard of final". Cricinfo. Retrieved 5 December 2009.
  66. "India in Sri Lanka ODI Series (2008/09) – Scorecard of 1st ODI". Cricinfo. Retrieved 5 December 2009.