నటీనటులు

సరదా సరదాగా
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణం జి.వి. ప్రసాద్
కథ జనార్ధన మహర్షి
చిత్రానువాదం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, సింధు తులాని, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, ఎ.వి.ఎస్., వేణుమాధవ్
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
గీతరచన చంద్రబోస్, భువనచంద్ర, విశ్వ
సంభాషణలు జనార్ధన మహర్షి
ఛాయాగ్రహణం అరుణ్ కుమార్
కూర్పు కె.వి.కృష్ణారెడ్డి
భాష తెలుగు
పెట్టుబడి 36 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటల జాబితా మార్చు

డోంట్ వర్రీ బీ హ్యాపీ , రచన: చంద్రబోస్, గానం.జస్సైగిఫ్ట్

మల్లె మల్లె , రచన: చంద్రబోస్, గానం: కైలాష్ ఖేర్, సైనోరా

ఎన్నోజన్మల నుంచి , రచన: భువన చంద్ర, గానం.కునాల్ గంజ్వా, వసుంధరా దాస్

నువ్వే నాకు రచన: భువన చంద్ర, గానం.శ్రీరామ్ పార్థసారథి , సుమంగళి

రాజసమున్న రంగనాయక , రచన: భువన చంద్ర, గానం.మధుబాలకృష్ణన్ , కె ఎస్ చిత్ర

సై సై సరదాగా , రచన: విశ్వా , గానం: అనుష్క.