సరస్వతీ శపథం మే 26, 1967వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎ.పి.నాగరాజన్ దర్శకత్వంలో కె.విజయకుమార్ విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] 1966లో అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం.

సరస్వతీ శపథం
(1967 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం ఎ.పి.నాగరాజన్
నిర్మాణం కె.విజయకుమార్
చిత్రానువాదం ఎ.పి.నాగరాజన్
తారాగణం శివాజీ గణేశన్,
జెమినీ గణేశన్,
సావిత్రి,
దేవిక,
పద్మిని,
చిత్తూరు నాగయ్య
సంగీతం కె.వి.మహదేవన్,
పుహళేంది
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రసాద్
కళ గంగ
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా కె.వి.మహదేవన్, పుహళేంది సంగీతాన్ని సమకూర్చారు.[2]

క్ర.సం. పాట గాయనీ గాయకులు
1 కళలన్ని వ్లిలసిల్లు కాంతుల వెదజల్లు సంగీత సాహిత్య సంపదల పుట్టిల్లు పి.సుశీల
2 విద్యయా! విత్తమా! వీరమా! తల్లియా! తండ్రియా! దైవమా! ఘంటసాల
3 ఆలించి పేదల్ని పాలించవమ్మా నన్ను లాలించి వెన్నెలలే వెదజల్లవమ్మా పి.సుశీల
4 కలడు కలండనెవాడు కాపురముండేది ఎచట? కనబడునది ఎచట? పి.సుశీల
5 కువకువలాడెను అందాలే కోటికి పడగలు పై భోగాలే పి.సుశీల
6 రాణి మహరాణి రాశిగల రాణి వింత వింత పంతమందు శాంతి లేని రాణి ఘంటసాల

దేవుని గృహమది ఏచట, ఘంటసాల , రచన:ఆరుద్ర

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Saraswathi Sapadam". indiancine.ma. Retrieved 23 July 2022.
  2. ఆరుద్ర (1967). Saraswathi Sapadam (1967)-Song_Booklet (1 ed.). మద్రాసు: విజయలక్ష్మి పిక్చర్స్. p. 10. Retrieved 23 July 2022.