సర్దార్ పాపన్న 2006, ఆగష్టు 25వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. జై హింద్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వంలో పంజల శమంత నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ, సుమన్, జయలలిత, రజిత మొదలైన వారు నటించారు.[1]

సర్దార్ పాపన్న
(2006 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ప్రతాని రామకృష్ణగౌడ్
నిర్మాణం పంజల శమంత
తారాగణం కృష్ణ,
సుమన్,
జయలలిత,
గుండు హనుమంతరావు,
అభినయశ్రీ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ జై హింద్ పిక్చర్స్
విడుదల తేదీ 25 ఆగష్టు 2006
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక వర్గం సవరించు

  • దర్శకత్వం: ప్రతాని రామకృష్ణ గౌడ్
  • నిర్మాత: పంజల శమంత
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

మూలాలు సవరించు

  1. web master. "Sardar Pappanna". indiancine.ma. Retrieved 24 November 2021.