సాజ్ద అహ్మద్

పశ్చిమ బెంగాల్ రాజకీయవేత్త

సాజ్ద అహ్మద్ పశ్చిమ బెంగాల్ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త.[1]పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 4.74 లక్షల ఓట్ల తేడాతో ఉప ఎన్నికలో లోక్‌సభకు ఎన్నికయింది. పదహారవ లోక్‌సభ సభ్యురాలయింది. 2019లో 2వ టర్మ్‌లో 17వ లోక్‌సభకు ఎన్నికయింది.

సాజ్ద అహ్మద్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
Assumed office
2018, ఫిబ్రవరి 1
అంతకు ముందు వారుసుల్తాన్ అహ్మద్
నియోజకవర్గంఉలుబెరియా
వ్యక్తిగత వివరాలు
జననం (1962-06-22) 1962 జూన్ 22 (వయసు 62)
ఉలుబెరియా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసుల్తాన్ అహ్మద్ (1985-2017)
సంతానంఇద్దరు కుమారులు
నివాసంకలకత్తా
చదువుకలకత్తా విశ్వవిద్యాలయం (బి.ఎ)

ఎన్నికల ఫలితాలు

మార్చు

Source:Source

2019 భారత సార్వత్రిక ఎన్నికలు: ఉలుబెరియా
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తృణమూల్ కాంగ్రెస్ సాజ్ద అహ్మద్ 6,94,945 53.00   8.00
భారతీయ జనతా పార్టీ జాయ్ బెనర్జీ 4,79,586 36.58   13.25
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) మక్సుదా ఖాతున్ 81,314 6.20   11.04
భారత జాతీయ కాంగ్రెస్ షోమా రాణిశ్రీ రాయ్ 27,568 2.10   0.26
స్వతంత్ర రాజకీయ నాయకుడు దుర్గాదాస్ హాజ‌రు 6,770 0.52   0.52
నోట నోట 9,399 0.72   0.01
మెజారిటీ 2,15,359
మొత్తం పోలైన ఓట్లు 13,11,120 81.18
AITC hold Swing   8.00

మూలాలు

మార్చు
  1. "Members: Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 26 August 2021.

బయటి లింకులు

మార్చు