సాదిక్ మహ్మద్

పాకిస్తానీ మాజీ క్రికెటర్
(సాదిక్ మొహమ్మద్ నుండి దారిమార్పు చెందింది)

సాదిక్ మొహమ్మద్, పాకిస్తానీ మాజీ క్రికెటర్.

సాదిక్ మొహమ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాదిక్ మొహమ్మద్
పుట్టిన తేదీ3 May 1945 (1945-05-03) (age 79)
జునాగఢ్, గుజరాత్, భారతదేశం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
బంధువులువజీర్ మొహమ్మద్ (సోదరుడు)
హనీఫ్ మొహమ్మద్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 61)1969 అక్టోబరు 24 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1980 డిసెంబరు 30 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 7)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1980 డిసెంబరు 5 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 41 19
చేసిన పరుగులు 2,579 383
బ్యాటింగు సగటు 35.81 21.27
100లు/50లు 5/10 0/2
అత్యధిక స్కోరు 166 74
వేసిన బంతులు 200 38
వికెట్లు 0 2
బౌలింగు సగటు 13.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 28/0 5/0
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 4

సాదిక్ మొహమ్మద్ 1945, మే 3న గుజరాత్ లోని జునాగఢ్ లో జన్మించాడు. చిన్నతనంలో కరాచీలోని చర్చి మిషన్ స్కూల్ లో చదివాడు.[1] పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ హనీఫ్, ముస్తాక్ మొహమ్మద్‌ల తమ్ముడు.

క్రికెట్ రంగం

మార్చు

1969లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టుతో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1981లో వెస్టిండీస్‌తో జరిగిన 4వ టెస్టులో తన చివరి టెస్టు ఆడాడు. ఇతను గ్లౌసెస్టర్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.

కోచ్‌గా

మార్చు

2010 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కూడా సాదిక్ కోచ్‌గా పనిచేశాడు. ఇతను 2000లో ఒక వన్డే మ్యాచ్ కు అంపైర్ గా పనిచేశాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sharif, Azizullah. "KARACHI: Restoration of Church Mission School ordered" (). Dawn (newspaper). 20 February 2010. Retrieved on 2023-09-08.
  2. "Sadiq Mohammad". ESPN Cricinfo. Retrieved 2023-09-08.

బాహ్య లింకులు

మార్చు