సామ్రాల శాసనసభ నియోజకవర్గం
సామ్రాల శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లుధియానా జిల్లా, ఫతేఘర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
సామ్రాల | |
---|---|
పంజాబ్ శాసనసభలో నియోజకవర్గంNo. 58 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | ఉత్తర భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | లూథియానా |
లోకసభ నియోజకవర్గం | ఫతేఘర్ సాహిబ్ |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
16వ పంజాబ్ శాసనసభ | |
ప్రస్తుతం జగ్తార్ సింగ్ దియాల్పురా | |
పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2022 |
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
---|---|---|
2022[2][3] | జగ్తార్ సింగ్ దియాల్పురా | ఆమ్ ఆద్మీ పార్టీ |
2017[4][5] | అమ్రిక్ సింగ్ ధిల్లాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2012[6][7] | అమ్రిక్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2007[8] | జగ్జీవన్ సింగ్ | శిరోమణి అకాలీ దళ్ |
2002[9] | అమ్రిక్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1997 | అమ్రిక్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1992 | కరమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | అమర్జిత్ సింగ్ | శిరోమణి అకాలీ దళ్ |
1980 | కరమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1977 | ప్రహ్లాద్ సింగ్ | శిరోమణి అకాలీ దళ్ |
1972 | ప్రహ్లాద్ సింగ్ | శిరోమణి అకాలీ దళ్ |
ఎన్నికల ఫలితాలు
మార్చు2022
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఆప్ | జగ్తార్ సింగ్ దియాల్పురా | 57,557 | 43.11 | |
శిరోమణి అకాలీ దళ్ | పరమజిత్ సింగ్ ధిల్లాన్ | 26667 | ||
కాంగ్రెస్ | రూపిందర్ సింగ్ రాజా గిల్ | 23368 | ||
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | వరీందర్ సింగ్ సెఖోన్ | 8328 | ||
స్వతంత్ర | అమ్రిక్ సింగ్ ధిల్లాన్ | 7693 | ||
స్వతంత్ర | బల్బీర్ సింగ్ రాజేవాల్ | 4676 | ||
సమాజ్ వాదీ పార్టీ | డాక్టర్ సోహన్ లాల్ బ్లాగన్ | 307 | ||
భారతీయ జనతా పార్టీ | రంజిత్ సింగ్ గహ్లేవాల్ | 182 | ||
మెజారిటీ | 30890 | 23.14 | ||
పోలింగ్ శాతం | ||||
నమోదైన ఓటర్లు | 175,822 |
2017
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
కాంగ్రెస్ | అమ్రిక్ సింగ్ ధిల్లాన్ | 51,930 | 38.77 | |
ఆప్ | సర్బన్స్ సింగ్ మంకీ | 40925 | 30.55 | |
శిరోమణి అకాలీ దళ్ | శాంతా సింగ్ ఉమైద్పూర్ | 38114 | 28.45 | |
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | శింగార సింగ్ | 837 | .62 | |
బీఎస్పీ | దల్వీర్ సింగ్ | 687 | .51 | |
ఆప్నా పంజాబ్ పార్టీ | భూపీందర్ సింగ్ | 473 | .35 | |
డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా | మనోహర్ లాల్ | 407 | .30 | |
సమాజ్ అధికార్ కళ్యాణ్ పార్టీ | దిల్బాగ్ సింగ్ | 386 | .29 | |
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | అశ్వని కుమార్ దండ్ | 192 | .14 | |
మెజారిటీ | 11005 | 8.21 | ||
పోలింగ్ శాతం | 133951 | 80.00 | ||
నమోదైన ఓటర్లు | 167,423 |
మూలాలు
మార్చు- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Punjab General Legislative Election 2022". Election Commission of India. Retrieved 18 May 2022.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Election Commission of India. "Punjab General Legislative Election 2017". Retrieved 26 June 2021.
- ↑ "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.
- ↑ Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.