సాలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(సాలూరు శాసనసభా నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

సాలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
సాలూరు is located in Andhra Pradesh
సాలూరు
సాలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్ర

మార్చు

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.

మండలాలు

మార్చు
 
సాలూరు శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక

మార్చు

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[8] 13 సాలూరు ఎస్టీ గుమ్మడి సంధ్యా రాణి స్త్రీ తె.దే.పా 80211 పీడిక రాజన్నదొర పు వైఎస్‌ఆర్‌సీపీ 66478
2019 13 సాలూరు ఎస్టీ పీడిక రాజన్నదొర పు వైఎస్‌ఆర్‌సీపీ 78430 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 58401
2014 132 సాలూరు ఎస్టీ పీడిక రాజన్నదొర పు వైఎస్‌ఆర్‌సీపీ 63755 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 58758
2009 132 సాలూరు ఎస్టీ పీడిక రాజన్నదొర పురుషుడు INC 49517 గుమ్మడి సంధ్యా రాణి స్త్రీ తె.దే.పా 47861
2004 10 సాలూరు ఎస్టీ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 48580 పీడిక రాజన్నదొర పురుషుడు INC 45982
1999 10 సాలూరు ఎస్టీ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 48517 గుమ్మడి సంధ్యా రాణి స్త్రీ INC 33547
1994 10 సాలూరు ఎస్టీ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 54702 విక్రమ చంద్ర సన్యాసి రాజు పురుషుడు INC 25332
1989 10 సాలూరు ఎస్టీ శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజు పురుషుడు INC 35823 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 35182
1985 10 సాలూరు ఎస్టీ బోయిన రాజయ్య పురుషుడు తె.దే.పా 33348 ఎల్.ఎన్.సన్యాసి రాజు M INC 25712
1983 10 సాలూరు ఎస్టీ బోయిన రాజయ్య పురుషుడు IND 32684 దుక్క అప్పన్న పురుషుడు INC 16560
1978 10 సాలూరు ఎస్టీ ఎస్.ఆర్.టి.పి.ఎస్. వీరప్ప రాజు పురుషుడు CPI 29126 శ్రీ రాజా లక్ష్మీ నరసింహ సన్యాసి రాజు M JNP 24477
1972 10 సాలూరు ఎస్టీ జన్ని ముత్యాలు పురుషుడు INC 24787 ఎస్.ఆర్.టి.పి.ఎస్. అన్నం రాజు పురుషుడు BJS 12132
1967 10 సాలూరు ఎస్టీ బోయిన రాజయ్య పురుషుడు IND 17679 జన్ని ముత్యాలు పురుషుడు SWA 10323
1962 11 సాలూరు జనరల్ శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజు పురుషుడు IND 18857 అల్లు ఎరుకు నాయుడు పురుషుడు INC 9288
1955 9 సాలూరు జనరల్ Allu Yerukunaidu పురుషుడు PSP 19204 కూనిశెట్టి వెంకటనారాయణ దొర పురుషుడు INC 14674


శాసనసభ్యులు

మార్చు

అల్లు ఎరుకనాయుడు

మార్చు

ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.

బోయిన రాజయ్య

మార్చు

జననం: 1-7-1915, విద్య: యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాథమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం: సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "1951 మద్రాసు ఎన్నికలు" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-06-27.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  3. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  4. "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  6. "1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  7. "1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  8. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Salur". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.

వెలుపలి లంకెలు

మార్చు