సాలూరు శాసనసభ నియోజకవర్గం
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
సాలూరు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
చరిత్ర
మార్చు2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.
మండలాలు
మార్చుఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక
మార్చు- 1951 - కూనిశెట్టి వెంకట నారాయణ దొర.[1]
- 1955 - అల్లు ఎరుకునాయుడు.[2]
- 1955, 1967, [3] 1983, 1985 - బోయిన రాజయ్య
- 1962 - సూరి దొర.[4]
- 1962, 1989 - రాజా లక్ష్మీనరసింహ సన్యాసిరాజు
- 1972 - జన్ని ముత్యాలు.[5]
- 1978 - S.R.T.P.S. వీరప రాజు.
- 1994, [6] 1999[7] - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.
- 2004 - రాజన్న దొర.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | రిజర్వేషన్ | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[8] | 13 | సాలూరు | ఎస్టీ | గుమ్మడి సంధ్యా రాణి | స్త్రీ | తె.దే.పా | 80211 | పీడిక రాజన్నదొర | పు | వైఎస్‌ఆర్‌సీపీ | 66478 |
2019 | 13 | సాలూరు | ఎస్టీ | పీడిక రాజన్నదొర | పు | వైఎస్‌ఆర్‌సీపీ | 78430 | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 58401 |
2014 | 132 | సాలూరు | ఎస్టీ | పీడిక రాజన్నదొర | పు | వైఎస్‌ఆర్‌సీపీ | 63755 | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 58758 |
2009 | 132 | సాలూరు | ఎస్టీ | పీడిక రాజన్నదొర | పురుషుడు | INC | 49517 | గుమ్మడి సంధ్యా రాణి | స్త్రీ | తె.దే.పా | 47861 |
2004 | 10 | సాలూరు | ఎస్టీ | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 48580 | పీడిక రాజన్నదొర | పురుషుడు | INC | 45982 |
1999 | 10 | సాలూరు | ఎస్టీ | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 48517 | గుమ్మడి సంధ్యా రాణి | స్త్రీ | INC | 33547 |
1994 | 10 | సాలూరు | ఎస్టీ | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 54702 | విక్రమ చంద్ర సన్యాసి రాజు | పురుషుడు | INC | 25332 |
1989 | 10 | సాలూరు | ఎస్టీ | శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజు | పురుషుడు | INC | 35823 | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | పురుషుడు | తె.దే.పా | 35182 |
1985 | 10 | సాలూరు | ఎస్టీ | బోయిన రాజయ్య | పురుషుడు | తె.దే.పా | 33348 | ఎల్.ఎన్.సన్యాసి రాజు | M | INC | 25712 |
1983 | 10 | సాలూరు | ఎస్టీ | బోయిన రాజయ్య | పురుషుడు | IND | 32684 | దుక్క అప్పన్న | పురుషుడు | INC | 16560 |
1978 | 10 | సాలూరు | ఎస్టీ | ఎస్.ఆర్.టి.పి.ఎస్. వీరప్ప రాజు | పురుషుడు | CPI | 29126 | శ్రీ రాజా లక్ష్మీ నరసింహ సన్యాసి రాజు | M | JNP | 24477 |
1972 | 10 | సాలూరు | ఎస్టీ | జన్ని ముత్యాలు | పురుషుడు | INC | 24787 | ఎస్.ఆర్.టి.పి.ఎస్. అన్నం రాజు | పురుషుడు | BJS | 12132 |
1967 | 10 | సాలూరు | ఎస్టీ | బోయిన రాజయ్య | పురుషుడు | IND | 17679 | జన్ని ముత్యాలు | పురుషుడు | SWA | 10323 |
1962 | 11 | సాలూరు | జనరల్ | శ్రీ రాజా లక్ష్మీ నరసింహ నారాయణ రాజు | పురుషుడు | IND | 18857 | అల్లు ఎరుకు నాయుడు | పురుషుడు | INC | 9288 |
1955 | 9 | సాలూరు | జనరల్ | Allu Yerukunaidu | పురుషుడు | PSP | 19204 | కూనిశెట్టి వెంకటనారాయణ దొర | పురుషుడు | INC | 14674
|
శాసనసభ్యులు
మార్చుఅల్లు ఎరుకనాయుడు
మార్చుఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.
బోయిన రాజయ్య
మార్చుజననం: 1-7-1915, విద్య: యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాథమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం: సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "1951 మద్రాసు ఎన్నికలు" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-06-27.
- ↑ "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ "1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ "1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Salur". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.