సింగాయపల్లి (షామీర్‌పేట్ మండలం)
సింగాయపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్ మండలంలోని గ్రామం.[1]
సింగాయపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′12″N 78°27′41″E / 17.5367778°N 78.4614939°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | షామీర్‌పేట్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 500014 |
ఎస్.టి.డి కోడ్ |
భౌగాళికం
మార్చుసింగాయపల్లికి ఉత్తరం వైపు మేడ్చల్ మండలం, తూర్పు వైపు కీసర మండలం, పడమటి వైపు కుత్బుల్లాపూర్ మండలం, ఉత్తరం వైపు ములుగు మండలం ఉన్నాయి. ఇది అల్వాల్ పట్టణానికి 12 కి.మీ.ల దూరంలో ఉంది.
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగాయపల్లి మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[2] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషను ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- శివాలయం
- దుర్గామాతా దేవాలయం
- వీర హనుమాన్ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- మసీదు ఇ దావూడియా
- సింగాయపల్లి
విద్యాసంస్థలు
మార్చు- సాయితేజ జెఆర్ అండ్ డిగ్రీ కాలేజ్
- విశ్వ విశ్వానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్
- గౌతమి డిఫెన్స్ అకాడమీ
- దీక్ష - వాల్డోర్ఫ్ పాఠశాల
- పెబుల్ క్రీక్ లైఫ్ స్కూల్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.