సికిందర్ 2014 ఆగస్టు 15 న విడుదలైన తమిళం నుండి డబ్బింగ్ చేయబడిన తెలుగు సినిమా. దీనికి అంజాన్ (2014) అనే సినిమా మూలం.

సికిందర్
దర్శకత్వంఎన్‌. లింగుస్వామి
రచనఎన్‌. లింగుస్వామి,
బృంద సారథి
నిర్మాతఎన్. లింగుస్వామి,
లగడపాటి శ్రీధర్,
ఎన్. సుభాష్ చంద్రబోస్
తారాగణంసూర్య,
సమంత,
విద్యుత్ జమాల్,
మనోజ్ బాజ్‌పాయ్
ఛాయాగ్రహణంసంతోష్ శివన్
కూర్పుఆంథోనీ
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్ట్ 15, 2014
సినిమా నిడివి
170 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళ
బడ్జెట్50 crore (US$6.3 million)
బాక్సాఫీసు95 crore (US$12 million)

కథ మార్చు

రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వెతుక్కుంటూ వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్‌పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సికిందర్&oldid=3204190" నుండి వెలికితీశారు