రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

భారతీయ సినీ నిర్మాణ సంస్థ.

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, భారతీయ సినీ నిర్మాణ సంస్థ. శ్రీధర్ లగడపాటి 2005లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ లార్స్కో ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలో ఉండేది. తరువాతికాలంలో లార్స్కో ఎంటర్టైన్మెంట్ ను సిరిసన్స్ ఎంటర్టైన్మెంట్ గా మార్చారు.[1]

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపన2005 (హైదరాబాదు)
స్థాపకుడుశ్రీధర్ లగడపాటి
శిరీష లగడపాటి
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భాతరదేశం
కీలక వ్యక్తులు
శ్రీధర్ లగడపాటి
శిరీష లగడపాటి
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం
యజమానిశ్రీధర్ లగడపాటి
మాతృ సంస్థలార్స్కో

నిర్మించిన సినిమాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2005 ఎవడి గోల వాడిది తెలుగు ఆర్యన్ రాజేష్ ఈ.వి.వి.సత్యనారాయణ
2 2006 స్టైల్ తెలుగు రాఘవ లారెన్స్, ప్రభుదేవా రాఘవ లారెన్స్
3 2007 లచియం[2] తమిళం రాఘవ లారెన్స్, ప్రభుదేవా రాఘవ లారెన్స్ స్టైల్ సినిమా అనువాదం
4 2007 వియ్యాలవారి కయ్యాలు తెలుగు ఉదయ్ కిరణ్ ఇ. సత్తిబాబు
5 2010 స్నేహగీతం తెలుగు సందీప్ కిషన్, వెంకీ అట్లూరి, చైతన్య కృష్ణ మధుర శ్రీధర్ రెడ్డి
6 2013 పోటుగాడు[3] తెలుగు మనోజ్ మంచు పవన్ వాడేయర్
7 2014 సికందర్[4] తెలుగు సూర్య, సమంతా అక్కినేని ఎన్ లింగుసామి తిరుపతి బ్రదర్స్, యుటివి మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మించిన తమిళ సినిమా అంజన్ నుండి తెలుగులో అనువాదం చేయబడింది
8 2015 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ[5] తెలుగు సుధీర్ బాబు, నందిత రాజ్ ఆర్. చంద్రు
9 2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా[6] తెలుగు అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ వక్కంతం వంశీ
10 2018 జూమో నాచో గావో యారోన్ హిందీ రాఘవ లారెన్స్, ప్రభుదేవా రాఘవ లారెన్స్ తెలుగు సినిమా స్టైల్ అనువాదం
11 2019 ఎవడు తక్కువ కాదు తెలుగు విక్రమ్ సాహిదేవ్, ప్రియాంక జైన్ రఘు జయ కన్నడ చిత్రం గోలిసోడా నుండి అనువాదం చేయబడింది, ఇది తమిళ ఒరిజినల్ గోలి సోడా (2014) రీమేక్.

మూలాలు

మార్చు
  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.
  2. https://www.filmibeat.com/tamil/reviews/2007/latchiyam-review-250107.html
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.
  4. https://www.ibtimes.co.in/suriyas-sikander-audio-launch-watch-live-event-605741
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Configuration at line 2058: attempt to index a boolean value.

ఇతర లంకెలు

మార్చు