షణ్ముఖ ఫిల్మ్స్

తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ.

షణ్ముఖ ఫిల్మ్స్,[1] తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ప్రవీణ్ కుమార్ వర్మ 2012లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో సినిమా పంపిణీ విభాగం ప్రారంభించిన ఈ సంస్థ, ప్రస్తుతం సినిమా నిర్మాణం కూడా చేస్తోంది. ఈ సంస్థ నుండి సర్దార్ గబ్బర్ సింగ్, ఎక్స్‌ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయనా, స్వామిరారా, దోచేయ్, మిర్చి, శిరిడి సాయి వంటి వివిధ సినిమాల పంపిణీ జరిగింది.

షణ్ముఖ ఫిల్మ్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపన2012 Edit this on Wikidata
స్థాపకుడుప్రవీణ్ కుమార్ వర్మ
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం, పంపిణీ

ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో 50కి పైగా సినిమాలను విజయవంతంగా పంపిణీ చేసింది. తరువాత, సినిమాల హక్కులు ప్రారంభించి, రజినీకాంత్ నటించిన కబాలి సినిమాకు సంబంధించి[2] ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల తెలుగు హక్కులను పొందింది.[3]

సినిమాలు

మార్చు

పంపిణీదారులుగా

మార్చు
సంవత్సరం సినిమా పేరు
2012 సుడిగాడు
2012 శిరిడి సాయి
2013 ఇద్దరమ్మాయిలతో
2013 మిర్చి
2014 ఒక లైలా కోసం
2014 రోమియో
2014 సికిందర్
2014 మాయ
2014 మనం
2014 రేసుగుర్రం
2014 లెజెండ్

నిర్మాతలుగా

మార్చు
సంవత్సరం సినిమా పేరు
2016 కబాలి[4]

మూలాలు

మార్చు
  1. "Shanmukha Films bags Kabali rights for whopping price". Archived from the original on 2017-02-15. Retrieved 2021-01-22.
  2. Kumar, Karthik (2016-06-17). "Rajinikanth to Resume Shooting for 'Robot 2' from July". TheQuint. Retrieved 2021-01-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Fox Star India offers a bumper to 'Kabali' - Telugu News". IndiaGlitz.com. 2016-07-03. Retrieved 2021-01-22.
  4. "Rajinikanth's Kabali Telugu rights earn producers Rs 32 crore!". CatchNews.com. Retrieved 2021-01-22.{{cite web}}: CS1 maint: url-status (link)