సిద్దిపేట గ్రామీణ మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం
(సిద్దిపేట (గ్రామీణ) మండలం నుండి దారిమార్పు చెందింది)

సిద్దిపేట గ్రామీణ మండలం,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. సిద్దిపేట ఈ మండలానికి కేంద్రం.

సిద్దిపేట గ్రామీణ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట గ్రామీణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట గ్రామీణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట గ్రామీణ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°06′01″N 78°51′07″E / 18.100326°N 78.851821°E / 18.100326; 78.851821
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం సిద్దిపేట (గ్రామీణ)
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 58,787
 - పురుషుల సంఖ్య 29,091
 - స్త్రీల సంఖ్య 29,716
 - గృహాల సంఖ్య 13,916
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంక వివరాలు మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాబా - మొత్తం 58,787 - పురుషుల సంఖ్య 29,091 - స్త్రీల సంఖ్య 29,716 - గృహాల సంఖ్య 13,916. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 179 చ.కి.మీ. కాగా, జనాభా 28,030. జనాభాలో పురుషులు 13,992 కాగా, స్త్రీల సంఖ్య 14,038. మండలంలో 6,784 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చింతమడక
  2. సీతారాంపల్లి
  3. అంకంపేట్
  4. రాఘవాపూర్
  5. పుల్లూర్
  6. రావురూకుల
  7. మాచాపూర్
  8. తోర్ణాల్
  9. బుస్సాపూర్
  10. వెంకటాపూర్
  11. ఇర్కోడ్
  12. చిన్న గుండవల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు