సుందరకాండ (ధారావాహిక)
జెమినీ టీవీ తెలుగు సీరియల్.
సుందరకాండ, 2009-2011 మధ్యకాలంలో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్.[1] రాజా దర్శకత్వం వహించిన ఈ సీరియల్ తమిళంలోకి అనువాదమై ప్రసారం చేయబడింది. అమెరికాలో 30 రోజులు షూటింగ్ జరుపుకున్న మొదటి దక్షిణ భారత టీవీ సీరియల్ ఇది.[2] ఇందులో సిమ్రాన్, సుజిత, సాయి కిరణ్, ఇంద్రజ తదితరులు నటించారు.[3]
సుందరకాండ | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం, థ్రిల్లర్ |
దర్శకత్వం | రాజా |
తారాగణం | సిమ్రాన్ సుజిత సాయి కిరణ్ ఇంద్రజ |
Opening theme | గాయత్రి, కెం.ఎం.ఆర్.కె. తెలుగు |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 01 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 425 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ది జి3 స్టూడియో |
ప్రొడక్షన్ స్థానాలు | ఆంధ్రప్రదేశ్ బ్రూక్లిన్ వంతెన న్యూయార్క్ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | సుమారు. 20-22 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
వాస్తవ విడుదల | 2009 – 2011 |
నటవర్గం
మార్చు- సిమ్రాన్
- సుజిత (స్నేహ)
- సాయి కిరణ్ (అజయ్)
- ఇంద్రజ
- ఇతర నటవర్గం
- మంజుల విజయకుమార్
- సుహాసిని
- సురేష్ కృష్ణమూర్తి
- నారాయణరావు
- వర్ష
- భవాని
- నరసింహ రాజు
- శ్రీలక్ష్మి
- ఎం. భక్తవత్సలం
- దీపిక
- రాజేష్
- మహాలక్ష్మి
- స్నేహ నంబియార్
- సుమంగళి
- వివేక్
- జయ వాహిణి
- ఎం.వాసు
- మిమిక్రీ నాగేశ్వరరావు
- గోపికర్
- దీప
- శృతి రెడ్డి
- శిరీష
- దుర్గ
- సత్యసాయి
- షరీఫ్
- ప్రభాకర్
- వెంకటేష్
- మాజీ నటవర్గం
- రిషి
మూలాలు
మార్చు- ↑ "Sundarakanda's success in Gemini TV". IMDb. Retrieved 2021-06-06.
- ↑ "Asokavanam serial crossed 200 episode". tamil.filmibeat.com.
- ↑ "Telugu Tv Serial Sundarakanda Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.