సునీల్ రెడ్డి
సునీల్ రెడ్డి భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, కెమేరామ్యాన్. ఆయన 2003లో ఒకరికి ఒకరు సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2013లో ఓం 3D చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.[2]
సునీల్ రెడ్డి [1] | |
---|---|
జననం | |
వృత్తి | సినిమాటోగ్రాఫర్, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
సినిమాటోగ్రాఫర్ గా
మార్చు- ఒకరికి ఒకరు (2003)
- భగీరథ (2005)
- మిస్టర్ మేధావి (2008)
- నేను మీకు తెలుసా (2008)
- చావు కబురు చల్లగా (2021)
దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చు__LEAD_SECTION__
మార్చుసునీల్ రెడ్డి | |
---|---|
జననం | సునీల్ రెడ్డి 1983 జూన్ 19 హైదరాబాద్ తెలంగాణ భారతదేశం |
క్రియాశీలక సంవత్సరాలు | 2018 నుంచి |
బంధువులు | కోదండరామిరెడ్డి (తండ్రి) |
సునీల్ రెడ్డి భారతీయ నటుడు. తమిళ సినిమాలలో నటుడు. అతను డాక్టర్ (2021) తమిళ చిత్ర పరిశ్రమల్లోకి ప్రవేశించాడు. మండేలా సినిమా ద్వారా ప్రసిద్ధి పొందాడు.
మూలాలు
మార్చు- ↑ The Times of India (2020). "Sunil Reddy Movies: Latest and Upcoming Films of Sunil Reddy | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
- ↑ Sakshi (13 August 2016). "యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!". Sakshi. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (15 January 2017). "Sunil Reddy talks about Om - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
- ↑ Sakshi (13 August 2016). "'తిక్క' రివ్యూ". Sakshi. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (21 September 2018). "Gaddappana Duniya Movie Review {1.5/5}: Critic Review of Gaddappana Duniya by Times of India". Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.