సూర్యచంద్ర విజయనిర్మల దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు సినిమా.

సూర్యచంద్ర
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం ఎస్. రామానంద్
కథ చిట్టారెడ్డి సూర్యకుమారి
తారాగణం కృష్ణ,
జయప్రద,
జె.వి.సోమయాజులు,
ప్రభ,
గిరిబాబు
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం రాజ్ సీతారాం, పి.సుశీల
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

 • కృష్ణ
 • జయప్రద
 • జె.వి.సోమయాజులు
 • గిరిబాబు
 • సుత్తివేలు
 • ప్రభ
 • దీప
 • ముచ్చర్ల అరుణ
 • మనోచిత్ర
 • అంజలీదవి
 • సూర్యకాంతం
 • కల్పనారాయ్
 • రాజనాల
 • మోదుకూరి సత్యం
 • సత్యనారాయణ

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాత: ఎస్.రామానంద్
 • దర్శకత్వం, చిత్రానువాదం: విజయనిర్మల
 • కథ: చిట్టారెడ్డి సూర్యకుమారి
 • మాటలు: సత్యానంద్
 • పాటలు: వేటూరి
 • సంగీతం: రమేష్ నాయుడు
 • నేపథ్య గాయకులు: రాజ్ సీతారాం, పి.సుశీల

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు