సూర్య ఐ.పి.ఎస్

సూర్య ఐ. పి. ఎస్ 1991లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మహేశ్వరి పరమేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

సూర్య ఐ.పి.ఎస్
(1991 తెలుగు సినిమా)
TeluguFilm Surya-IPS.jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం వెంకటేష్,
విజయశాంతి
సంగీతం ఇళయరాజా
భాష తెలుగు

తారాగణంసవరించు

తెర వెనుకసవరించు

పాటలుసవరించు

  1. ఓం నమో నమ యవ్వనమా
  2. నెలరాజా ఇటు చూడరా
  3. హత్తిరీ అదో మాదిరి హరి హరీ ఇదేం మాధురీ
  4. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
  5. జింజినక జింకరా చెంగు చెంగు మందిరా

మూలాలుసవరించు