సైదాబాద్, హైదరాబాద్

తెలంగాణలోని హైదరాబాదు నగర పాత శివారు ప్రాంతం.

సైదాబాద్, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సైదాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

సైదాబాద్
—  మండలం  —
సైదాబాద్ is located in తెలంగాణ
సైదాబాద్
సైదాబాద్
అక్షాంశరేఖాంశాలు: 17°21′30″N 78°30′40″E / 17.358207°N 78.511097°E / 17.358207; 78.511097
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం సైదాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,45,722
 - పురుషుల సంఖ్య 1,77,222
 - స్త్రీల సంఖ్య 1,68,500
 - గృహాల సంఖ్య 74,462
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంక వివరాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 345,722 ఉంది. అందులో 177,222 మగవారు, 168,500 మంది స్త్రీలు ఉన్నారు.కుటుంబాలు 74,462 ఉన్నాయి.[3]

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో లగ్జరీ అపార్ట్‌మెంట్, తీన్ మంజిల్ కాలనీ, జీవన్ యార్ జంగ్ కాలనీ, ఉప్పర్ గూడ, డాక్టర్ బిఆర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

రవాణా సౌకర్యాలు

మార్చు

సైదాబాద్ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది రిసాలబజార్, ల్యాబ్ క్వార్టర్స్, జీడిమెట్ల, చార్మినార్, ఎల్.బి. నగర్, సాగర్ హౌసింగ్, హైకోర్టు మొదలైన ప్రాంతాలను కలుపుతూ రెండు మార్గాల్లో వావానాలు నడపుతుంది.[5] అన్ని బస్సులు ఇక్కడ ప్రయాణికుల కోసం ఆగుతాయి. ఎమ్.ఎమ్.టి.స్ రైళ్ల కోసం స్థానిక రైలు స్టేషన్, యాకుత్పురాలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.

పాఠశాలలు

మార్చు
  • విజన్ అకాడమీ హైస్కూల్
  • న్యూ ఎరా మిషన్ హై స్కూల్
  • విఐపి ఇంటర్నేషనల్ స్కూల్

పోలీస్‌స్టేషన్‌

మార్చు

ఈ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌ లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయలతో ఏసీపీ ఆఫీస్‌, పీఎస్‌ నూతన భవనాలు నిర్మించబడుతున్నాయి. పాత భవనం శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి 2016లో కొత్త భవన నిర్మాణ పనులను ప్రారంభించబడ్డాయిరు. పోలీస్‌స్టేషన్‌తోపాటు మహిళా కౌన్సెలింగ్‌ సెంటర్‌ (భరోసా కేంద్రం) నిర్మాణ జరుపుకుంటోంది.[6]

మూలాలు

మార్చు
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-08-16.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-16.
  3. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=648669
  4. "Saidabad Locality". www.onefivenine.com. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-08-16.
  6. telugu, NT News (2022-08-02). "ఆధునిక హంగులతో.. సైదాబాద్‌ కొత్త పోలీస్‌స్టేషన్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-02. Retrieved 2022-10-31.

వెలుపలి లంకెలు

మార్చు