సోనియా బన్సాల్ (జననం 1996 అక్టోబరు 28)[2] బాలీవుడ్‌లో 100 కోట్లతో నిర్మించిన రాహుల్ రాయ్, శక్తి కపూర్‌ల చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసిన భారతీయ నటి.[3][4] ఆమె జీ, టి-సిరీస్, వీనస్ గ్రూపులతో మ్యూజిక్ వీడియోల కోసం ఆమె పనిచేసింది.[5]

సోనియా బన్సాల్
2023లో సోనియా బన్సాల్
జననం
భారతి సోనియా బన్సాల్

(1996-10-28) 1996 అక్టోబరు 28 (వయసు 27)
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటి
  • మోడల్
తల్లిదండ్రులుబైజ్‌నాథ్ బన్సాల్,
సంతోష్ బన్సాల్ [1]
వెబ్‌సైటుwww.soniyabansal.in

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2023 రెడ్ కార్పెట్ మీద ఆమె మైఖేల్ సిన్కో రూపొందించిన కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకుంది.[6] ఆమె అక్టోబరు 2023లో ప్రారంభమైన రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ సీజన్ 17లో పోటీదారుగా ఉంది.[7][8]

కెరీర్ మార్చు

సోనియా బన్సాల్ ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగింది.[9] గేమ్ 100 క్రోర్ కా (2022) చిత్రంతో ఆమె అరంగేట్రం చేసింది, ఇందులో ఆమె రాహుల్ రాయ్, శక్తి కపూర్, విశాల్ మోహన్, పంకజ్ బెర్రీలతో కలిసి పనిచేసింది.[10] తర్వాత ఆమె 2019లో విడుదలైన నాటీ గ్యాంగ్ అనే చిత్రానికి పనిచేసింది.[11] దీని తర్వాత ఆనంద్ కుమార్ దర్శకత్వంలో 2021లో అన్నాద్ కుమార్, గవీ చాహల్, పంకజ్ ఝాతో కలిసి నిర్మించిన దుబ్కీ అనే సినిమా చేసింది.[12][13]

2023లో, ఆమె తెలుగులో లక్ష్ చదలవాడతో ధీర, జి అశోక్ దర్శకత్వంలో కెఎల్ హవీష్‌తో యస్ బాస్ చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేసింది.[14][15]

మూలాలు మార్చు

  1. "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
  2. "Soniya Bansal Biography, Age, Boyfriend, Income & Unknown Facts". publicbiography.com (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  3. "Soniya Bansal". The Times of India. ISSN 0971-8257. Retrieved 14 June 2023.
  4. "Soniya Bansal's upcoming projects prove hard work and talent pays off well". The Asian Age. 28 July 2019. Retrieved 14 June 2023.
  5. "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
  6. "Actress Soniya Bansal says, "It was a nice feeling to be part of the most credible IIFA Awards 2023"".
  7. "'बिग बॉस 17'च्या घरात नवा ड्रामा; जाणून घ्या कोण आहेत तहलका, खानजादी आणि सोनिया?". Lokmat. 15 October 2023.
  8. "Bigg Boss 17: बिग बॉस के घर में सोनिया बंसल की एंट्री, जानें आगरा से मुंबई तक का सफर कैसे किया तय". Zee News. 15 October 2023.
  9. "Soniya Bansal Also Known As Bharati Bansal From Agra Rocking In Bollywood". BOLLYWOODHEADLINES.IN (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  10. "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
  11. "Diamond Singh Aam Aadmi". The Times of India. ISSN 0971-8257. Retrieved 14 June 2023.
  12. "A tough journey: Soniya Bansal plays Ganga Yadav in biopic Dubki". Retrieved 2023-07-31.
  13. Sree (31 May 2023). "Dheera's Actress Soniya Bansal walks IIFA Carpet in Style". TeluguBulletin.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
  14. "Actress Soniya Bansal: I am excited about my next Telugu film 'Dheera'". The Times of India. 15 June 2023.
  15. "Soniya Bansal: No hurdles in film industry down South...comparatively". Hindustan Times. 15 June 2023.