సోనీ రజ్దాన్ (జననం 1956 అక్టోబరు 25) బ్రిటీష్ నటి, చిత్ర దర్శకురాలు. ఆమె హిందీ సినిమాల్లో నటించింది. ఆమె సినీ దర్శకుడు మహేష్ భట్‌ని వివాహం చేసుకుంది, వారికీ కుమార్తె అలియా భట్ సినిమా నటి.

సోనీ రాజ్‌దాన్‌
జననం (1956-10-25) 1956 అక్టోబరు 25 (వయసు 68)
బర్మింగ్‌హామ్‌, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటిష్
పౌరసత్వంబ్రిటిష్
వృత్తి
  • నటి
  • దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1981 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1986)
పిల్లలుషహీన్ భట్
ఆలియా భట్
బంధువులురణబీర్ కపూర్ (అల్లుడు)

రజ్దాన్ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని స్మాల్ హీత్ బర్మింగ్‌హామ్‌లో బ్రిటిష్-జర్మన్ గెర్ట్రూడ్ హోల్జర్, కాశ్మీరీ పండిట్ నరేంద్ర నాథ్ రజ్దాన్‌ దంపతులకు జన్మించింది. ఆమె భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రం బొంబాయిలో పెరిగింది.[1][2][3][4]

వివాహం

మార్చు

రజ్దాన్ దర్శకుడు మహేష్ భట్‌ని 1986 ఏప్రిల్ 20న వివాహం చేసుకుంది. భట్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు, దీంతో ఆయన రజ్దాన్ మతాన్ని వివాహానికి ముందే ఇస్లాంలోకి మర్చి, ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమె తన పేరును సకీనాగా మార్చుకున్న తరువాత నికాహ్ చేసుకున్నాడు.[5][6][7]

రజ్దాన్, మహేష్ భట్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు షాహీన్ భట్ (జననం 1988 నవంబరు 28) షాహీన్ భట్ (జననం 1988 నవంబరు 28), నటి అలియా భట్ (జననం 1993 మార్చి 15) ఉన్నారు. ఆమె నటి పూజా భట్ & రాహుల్ భట్‌లకు సవతి తల్లి, నటుడు ఇమ్రాన్ హష్మీకి అత్త.[8]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1981 36 చౌరింగ్గీ లేన్ రోజ్మేరీ స్టోన్‌హామ్
అహిస్టా అహిస్టా దీప
1983 మండి నాదిరా
1984 సారాంశ్ సుజాత సుమన్ నామినేట్ చేయబడింది – ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1985 త్రికాల్ అరోరా
ఖామోష్ ఆమెనే
1986 ఆన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ థైస్
1998 సచ్ ఏ లాంగ్ జర్నీ దిల్నవాజ్ నోబెల్
1990 డాడీ ప్రియా
1991 సడక్ ప్రత్యేక ప్రదర్శన
సాథి టీనా
1993 సర్ శోభా వర్మ
గుమ్రా ఏంజెలా
2001 మాన్‌సూన్ వెడ్డింగ్ సరోజ్ రాయ్
2004 దోబారా శ్రీమతి. దేవికా మెహతా
2005 పేజీ 3 అంజలి థాపర్
2006 జాన్-ఇ-మన్ శ్రీమతి. గోయెల్
2007 దిల్ దోస్తీ ఏక్సెస్ట్రా అపూర్వ్ తల్లి
2011 పాటియాలా హౌస్ డింపుల్ బువా
లవ్ బ్రేకప్స్ జిందగీ పెళ్లికి అతిథి
2013 షూటౌట్ యట్ వాడాలా మాన్య తల్లి
2016 లవ్ ఎఫైర్
2018 రాజీ తేజీ ఖాన్
యూర్స్ ట్రూలీ మితి కుమార్
2019 నోబెల్ మెన్ శృతి శర్మ
నో ఫాథర్స్ ఇన్ కాశ్మీర్ హలీమా
వార్ నఫీసా రహ్మానీ
2021 సర్దార్ కా గ్రాండ్ సన్ సిమి నెట్‌ఫ్లిక్స్ సినిమా
2022 పిప్పా చిత్రీకరణ [9]

దర్శకురాలిగా

మార్చు
సంవత్సరం సినిమా
2005 నాజర్
2009 అద్నాన్ ఖాన్
2016 లవ్ ఎఫైర్

టెలివిజన్

మార్చు
టెలివిజన్ షో పాత్ర ఛానెల్
1986 బునియాద్ సులోచన (లోచన్) డీడీ నేషనల్
2017 లవ్ కా హై ఇంతేజార్ రాజమాత రాజేశ్వరి రణావత్ స్టార్ ప్లస్
2019 ది వెర్డిక్ట్ - స్టేట్ vs నానావతి మెహ్రా నానావతి ఆల్ట్ బాలాజీ, జీ5
అవుట్ ఆఫ్ లవ్ శ్రీమతి. కపూర్ హాట్‌స్టార్
థిస్ వే అప్ కవిత, విష్ తల్లి ఛానల్ 4
2021 కాల్ మై ఏజెంట్: బాలీవుడ్ ట్రెసా నెట్‌ఫ్లిక్స్

మూలాలు

మార్చు
  1. "Karl Hoelzer, Alia's great grandfather dared to take on the Nazi regime in his own small way and paid a very heavy price for it". Retrieved 11 February 2014.మూస:Primary source inline
  2. "BUT LITTLE DID ALIA's GRANDMA GERTRUDE KNOW that her tragic story would have a happy ending". Retrieved 11 February 2014.మూస:Primary source inline
  3. expressindia, daily news (30 January 2001). "I'll voice the worries of Kashmiri muslim".
  4. "@PoojaB1972 @MaheshNBhatt @AdrianMLevy I'm half Kashmiri Pandit and Half German..also an atheist and have not imposed any faith on my kids". Retrieved 18 January 2014.మూస:Primary source inline
  5. "Flashback Friday:The Hushed Wedding of Mahesh Bhatt & Soni Razdan". 8 April 2016. Archived from the original on 10 మే 2022. Retrieved 24 జూలై 2022.
  6. rissapost.com/happy-birthday-mahesh-bhatt-this-director-converted-to-islam-to-marry-soni-razdan/
  7. "The Saraansh of Mahesh Bhatt's life | undefined News - Times of India". The Times of India.
  8. "Rediff On The Net, Movies: An interview with Soni Razdan".
  9. "First Look At Ishaan Khatter In Indo-Pakistan War Pic 'Pippa'". Deadline Hollywood. 15 September 2021. Retrieved 15 September 2021.