సోమవార వ్రత మహాత్మ్యం

సోమవార వ్రత మహాత్మ్యం 1963 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

సోమవార వ్రత మహాత్మ్యం
(1963 తెలుగు సినిమా)
Somavara Vratha Mahathyam (1963).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్.ఎం.కృష్ణస్వామి
నిర్మాణం ఆర్.ఎం.కృష్ణస్వామి
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం కాంతారావు, దేవిక, పి. సూరిబాబు, కె. రఘురామయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ
సంగీతం మాస్టర్ వేణు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ అరుణ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

 1. అంభోధర శ్యామల కుంతలాయై తటి (శ్లోకం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 2. అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి - పి. లీల - రచన: నార్ల చిరంజీవి
 3. అనుమానించి తృణీకరింతువిటు లౌరా నాదు పాండిత్యమే (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 4. కరమున్ సాచని ధారుణీపతి మిమున్ కైమోడ్చి (పద్యం) - పి. సూరిబాబు - రచన: సముద్రాల సీనియర్
 5. కలహాభోజడనుచు చులకనైతిని గాని (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
 6. కళ్ళుతెరచి కనవే భవాని కాపాడవే శర్వాణి - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
 7. కైలాసే కమనీయ రత్నఖచితే కల్పదృమూలే (శ్లోకం) - పి. లీల - రచన: గబ్బిట
 8. గంగ తరంగ కమనీయ జటా కలాపం ( పద్యం) - పి. లీల - రచన: గబ్బిట
 9. గిరిజా శంకర పాదపద్మముల భక్తిన్ పూజ (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
 10. చిన్నారి పాపాయి వర్ధిలవమ్మా - శూలమంగళం రాజ్యలక్ష్మి, కె. రాణి బృందం - రచన: బి.ఎన్. చారి
 11. నేనాడుదును యిక పాడుదును నవరాగముల - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఎ.వేణుగోపాల్
 12. పాహీ పాదాభ్యరాజ ఫణిరూపురాయా కళామాయయై (పద్యం) - పి. లీల
 13. ప్రదీప్త రాత్నోజ్వాల కుండలాయై స్పురణ (శ్లోకం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 14. మతియే లేని విపత్ పరంపరల తాల్మిన్ వీడగ (పద్యం) - రచన: సముద్రాల సీనియర్
 15. మధురమధురానురాగం లోకమున వెన్నెలై - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: అనిసెట్టి
 16. యుద్దపిశాచమ్ము ఉభయ వర్గముల (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 17. రాజరాజ చంద్రమా రావోయి ప్రియతమా రసిక - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
 18. వయ్యారి నేనోయ్ వలపింతు నిన్నోయి సయ్యాటలాడి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఎ.వేణుగోపాల్
 19. వరమిచ్చేన్ జగదేక మాత సుఖ సౌభాగ్యాల వర్ధిల్లు (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 20. వెన్నెల వన్నెల వేలుపు కన్నెలలో సాటి - బాలత్రిపురసుందరి, సత్యారావు - రచన: సముద్రాల సీనియర్
 21. శుభమగు లోకమాత వరసూక్తి ఫలించిన (పద్యం) - పి. సూరిబాబు - రచన: గబ్బిట
 22. శ్రీమన్మామహాదివ్యమాణిక్యాధీనా (శ్లోకం) - సత్యారావు

మూలాలుసవరించు