సోయం బాబు రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆదిలాబాద్ లోక్‌సభ సభ్యుడు.[1]

సోయం బాబు రావు

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలము
  2019- ప్రస్తుతం
నియోజకవర్గము ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసము ఆదిలాబాద్, తెలంగాణ

రాజకీయ విశేషాలుసవరించు

2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గోడెం నగేష్ పై 58,493 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]

మూలాలుసవరించు