హను మాన్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.[2] తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది.[3]

హను మాన్
దర్శకత్వంప్రశాంత్ వర్మ
స్క్రీన్ ప్లేప్రశాంత్ వర్మ
కథప్రశాంత్ వర్మ
నిర్మాతకె.నిరంజన్‌ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంశివేంద్ర
కూర్పుఎస్.బి. రాజు తలారి
సంగీతంగౌరహరి
అనుదీప్ దేవ్
కృష్ణ సౌరభ్
నిర్మాణ
సంస్థ
ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
15 August 2024
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు₹256.83 కోటి[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: కె.నిరంజన్‌ రెడ్డి[6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
  • సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
  • సినిమాటోగ్రఫీ: శివేంద్ర
  • ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి

పాటలు

మార్చు
Track listing
సం.పాటసంగీతంగాయకులుపాట నిడివి
1.""హనుమాన్ చాలీసా""గౌరహరిసాయి చరణ్4:08
2.""సూపర్ హీరో హనుమాన్"[7]"అనుదీప్ దేవ్సాయి వేద వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూఖ్3:48
3.""ఆవకాయ ఆంజనేయ""అనుదీప్ దేవ్సాహితీ గాలిదేవర4:19
మొత్తం నిడివి:12:15

మూలాలు

మార్చు
  1. "Hanuman Box Office". Box Office Adda. 14 January 2024. Retrieved 28 January 2024.
  2. Namasthe Telangana (29 May 2021). "ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్". Namasthe Telangana. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  3. Andhrajyothy (29 November 2023). "ఆపదొస్తే ఆంజనేయ.. ఆకలేస్తే ఆవకాయ్‌!". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  4. Eenadu (13 January 2024). "'హను-మాన్‌' గుర్తుండిపోయే జ్ఞాపకం". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  5. Andhrajyothy (11 January 2024). "అంజమ్మ అందరికీ నచ్చేస్తుంది". Chitrajyothy Telugu News. Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  6. NTV Telugu (4 January 2024). "హనుమాన్ లాంగ్ రన్ ఉండే సినిమా.. బాలీవుడ్ లో బిగ్గర్ రిలీజ్.. కానీ తెలుగులో మాత్రం?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  7. A. B. P. Desam (14 November 2023). "అదిరిపోయే ఆంథమ్‌తో వచ్చేసిన సూపర్ హీరో - 'హనుమాన్' నుంచి కొత్త పాట వచ్చేసింది!". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=హను_మాన్&oldid=4298160" నుండి వెలికితీశారు