సజ్జా తేజ

(తేజ సజ్జా నుండి దారిమార్పు చెందింది)

తేజ సజ్జా (జననం 1994 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు. ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు.[1] 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు. 2021లో వచ్చిన జాంబీ రెడ్డి చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో ఆయన హీరోగా నటించాడు.[2][3]

తేజ సజ్జా
జననం
తేజ సజ్జా

(1994-08-23) 1994 ఆగస్టు 23 (వయసు 30)
హైదరాబాద్
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1998 - ప్రస్తుతం

బాలనటుడిగా నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా హీరో
చూడాలని వుంది 1998 చిరంజీవి
రాజకుమారుడు 1999 మహేష్ బాబు
కలిసుందాం రా 2000 వెంకటేష్
యువరాజు 2000 మహేష్ బాబు
బాచి 2000 జగపతిబాబు
సర్దుకుపోదాం రండి 2000 జగపతిబాబు
దీవించండి 2001 శ్రీకాంత్
ప్రేమసందడి 2001 శ్రీకాంత్
ఆకాశ వీధిలో 2001 అక్కినేని నాగార్జున
ఇంద్ర 2002 చిరంజీవి
ఒట్టేసి చెపుతున్నా 2003 శ్రీకాంత్
గంగోత్రి 2003 అల్లు అర్జున్
వసంతం 2003 వెంకటేష్
ఠాగూర్ 2003 చిరంజీవి
సాంబ 2004 జూ.ఎన్టీఆర్
అడవి రాముడు 2004 ప్రభాస్
బాలు 2005 పవన్ కళ్యాణ్
ఛత్రపతి 2005 ప్రభాస్
అందరివాడు 2005 చిరంజీవి
నరసింహుడు 2005 జూ.ఎన్టీఆర్
నా అల్లుడు 2005 జూ.ఎన్టీఆర్
శ్రీ రామదాసు 2006 అక్కినేని నాగార్జున
లక్ష్మి 2006 వెంకటేష్
బాస్ 2006 అక్కినేని నాగార్జున
నా స్టైల్ వేరు 2009 రాజశేఖర్

నటుడిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2019 ఓ! బేబీ రామ కృష్ణ "రాకీ" నటుడిగా అరంగేట్రం
2021 జాంబీ రెడ్డి మర్రిపాలెం "మారియో" ఓబుల్ రెడ్డి ప్రధాన నటుడిగా అరంగేట్రం[4]
ఇష్క్ సిద్ధార్థ్ "సిద్ధు" [5][6]
అద్భుతం సూర్య డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది
2023 హను మాన్ హనుమంతుడు పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు

మార్చు
  1. Eenadu (27 August 2023). "వయసు 28 ఏళ్లు.. నటనానుభవం 25 ఏళ్లు: 'చూడాలని ఉంది'పై తేజ సజ్జా నోట్‌". Archived from the original on 27 August 2023. Retrieved 27 August 2023.
  2. "Teja Sajja's first-look from Prasanth Varma's Zombie Reddy released on his birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
  3. Andhrajyothy (21 January 2024). "అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  4. Sakshi (5 February 2021). "'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ". Sakshi. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  5. News18 Telugu (15 April 2021). "Teja Sajja | Priya Prakash Varrier : తేజ ప్రియా ప్రకాష్ వారియర్‌ల ఇష్క్ ట్రైలర్ విడుదల." Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ఆంధ్రజ్యోతి (25 April 2021). "ఇంకా వద్దనే స్వేచ్ఛ లేదు!". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సజ్జా_తేజ&oldid=4303875" నుండి వెలికితీశారు