హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం

హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో భోజ్‌పూర్ జిల్లాలోని ఆరు శాసనసభ స్థానాలను కలిగి ఉంది.

హజిపుర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°42′0″N 85°12′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

123 హాజీపూర్ జనరల్ వైశాలి అవధేష్ సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
124 లాల్‌గంజ్ జనరల్ వైశాలి సంజయ్ కుమార్ సింగ్ బీజేపీ లోక్ జనశక్తి పార్టీ
126 మహువా జనరల్ వైశాలి ముఖేష్ కుమార్ రౌషన్ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ
127 రాజా పకర్ ఎస్సీ వైశాలి అశోక్ కుమార్ సింగ్ కాంగ్రెస్ లోక్ జనశక్తి పార్టీ
128 రఘోపూర్ జనరల్ వైశాలి తేజస్వి యాదవ్ ఆర్జేడీ ఆర్జేడీ
129 మహనర్ జనరల్ వైశాలి బీనా సింగ్ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ

ఎన్నికై పార్లమెంట్ సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1957 చంద్రమణి లాల్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
రాజేశ్వర పటేల్
1962 రాజేశ్వర పటేల్
1967 వాల్మీకి చౌదరి
1971 దిగ్విజయ్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 రామ్ విలాస్ పాశ్వాన్ జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1984 రామ్ రతన్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ విలాస్ పాశ్వాన్ జనతాదళ్
1991 రామ్ సుందర్ దాస్
1996 రామ్ విలాస్ పాశ్వాన్
1998
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004 లోక్ జనశక్తి పార్టీ
2009 రామ్ సుందర్ దాస్ జనతాదళ్ (యునైటెడ్)
2014 రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ
2019[1] పశుపతి కుమార్ పరాస్[2]
2024[3] చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Firstpost (2019). "Hajipur Elections 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hajipur". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.