హెచ్ సి దాసప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. హెచ్ సి దాసప్ప బెంగళూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచి లోక్ సభ కు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు .

హెచ్ సి దాసప్ప
భారత రైల్వే శాఖ మంత్రి
In office
1963 సెప్టెంబర్ 21 – 1964 జూన్ 8
అంతకు ముందు వారుస్వరణ్ సింగ్
తరువాత వారుఎస్.కే. పాటిల్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
1957-1967
అంతకు ముందు వారుమాదయ్య గౌడ
తరువాత వారుకె. హనుమంతయ్య
నియోజకవర్గంబెంగళూరు లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1894-12-05)1894 డిసెంబరు 5
కర్ణాటక భారతదేశం
మరణం1964 అక్టోబరు 28(1964-10-28) (వయసు 69)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామియశోదర దాసప్ప
సంతానంఇద్దరు కొడుకులు ఒక కూతురు

అతను <id1 a="" href="./Jawaharlal_Nehru" rel="mw:WikiLink" లో="">జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారత రైల్వే మంత్రి పనిచేశాడు.[1][2][3][4]</id1>

మూలాలు

మార్చు
  1. "Kharge seventh Rly minister from Karnataka". Deccan Herald. 17 June 2013. Retrieved 25 October 2015."Kharge seventh Rly minister from Karnataka". Deccan Herald. 17 June 2013. Retrieved 25 October 2015.
  2. "Union cabinet reshuffle: Karnataka gets lion's share in Singh's ministry". Anil Kumar M. The Times of India. 17 June 2013. Retrieved 25 October 2015."Union cabinet reshuffle: Karnataka gets lion's share in Singh's ministry". Anil Kumar M. The Times of India. 17 June 2013. Retrieved 25 October 2015.
  3. "DV Sadananda could be 8th railways minister from state". The Times of India. 27 May 2014. Retrieved 25 October 2015."DV Sadananda could be 8th railways minister from state". The Times of India. 27 May 2014. Retrieved 25 October 2015.
  4. "Rajya Sabha Brief Profile of members" (PDF). Rajya Sabha. Retrieved 25 October 2015."Rajya Sabha Brief Profile of members" (PDF). Rajya Sabha. Retrieved 25 October 2015.