డి.హేమలతాదేవి

(హేమలతా దేవి నుండి దారిమార్పు చెందింది)

డి.హేమలతాదేవి అలనాటి తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ భక్త పోతన (1942) చిత్రంలో నాగయ్య భార్యగా నటించారు, ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఈమె తర్వాత సి.హెచ్.హేమలత, సి.హేమలత పేర్లతో నటించారు.

చిత్ర సమాహారంసవరించు

మరణంసవరించు

ఈమె 1957, మే 31న మద్రాసులో గుండెజబ్బుతో మరణించారు[1].

మూలాలుసవరించు

  1. విలేకరి (2 June 1957). "సినీనటి సి.హేమలత మృతి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 16 February 2018.