భగవాన్
(భగవాన్ నుండి దారిమార్పు చెందింది)
భగవాన్ 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కృష్ణంరాజు, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి రాజ్- కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.
భగవాన్ | |
---|---|
దర్శకత్వం | సత్యారెడ్డి |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | డి. ప్రభాకర్ (నిర్మాత), యం. భూమయ్య (సమర్పణ) |
తారాగణం | కృష్ణంరాజు, భానుప్రియ |
ఛాయాగ్రహణం | దివాకర్ |
కూర్పు | నందమూరి బెనర్జీ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.
తారాగణం
మార్చు- భగవాన్ గా కృష్ణంరాజు
- భానుప్రియ
- నాగేంద్రబాబు
- సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- అన్నపూర్ణ
- బేబి శాలిని
- నర్రా వెంకటేశ్వరరావు
- జయప్రకాష్
- విద్యాసాగర్
- సాయికిరణ్
- ఆహుతి ప్రసాద్
- కాకరాల
- సీతారామయ్య
- ప్రసన్న కుమార్
- వీరభద్రరావు
- జితేంద్ర
- అశోక్ కుమార్
- సుబ్బారావు
సంగీతం
మార్చుఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ, వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు.
సాంకేతిక వర్గం
మార్చు- కథ, దర్శకత్వం: సత్యారెడ్డి
- మాటలు: గణేష్ పాత్రో, సహాయకుడు: తోటపల్లి మధు
- సంగీతం: రాజ్ - కోటి
- పాటలు: ఆచార్య ఆత్రేయ
- ఛాయాగ్రహణం: దివాకర్
- నృత్యాలు: సురేఖ ప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం
- కళ: రంగారావు
- పోరాటాలు: విక్రమ్ ధర్మా
- కూర్పు: నందమూరి బెనర్జీ
మూలాలు
మార్చు- ↑ Kasinathuni Nageswara Rao (1989-02-10). Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25 (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)