1721 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1718 1719 1720 - 1721 - 1722 1723 1724
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

 • ఫిబ్రవరి 5: పార్లమెంటులో "సౌత్ సీ బబుల్" పై తన ప్రభుత్వ ప్రవర్తనను సమర్థించుకుంటూ గట్టిగా వాదిస్తూ గ్రేట్ బ్రిటన్ ముఖ్యమంత్రి జేమ్స్ స్టాన్హోప్ కుప్ప కూలిపోయాడు. మరుసటి రోజున మరణించాడు.
 • ఏప్రిల్ 4: రాబర్ట్ వాల్పోల్ గ్రేట్ బ్రిటన్ యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు.[1]
 • ఏప్రిల్: సముద్రపు దొంగలు జాన్ టేలర్, ఆలివర్ లెవాస్సీర్ లు 700 టన్నుల పోర్చుగీస్ నౌక నోసా సెన్హోరా డు కాబోను రీయూనియన్ దీవి వద్ద స్వాధీనం చేసుకున్నారు. నౌక లోని నిధి మొత్తం విలువ ( గోవా నుండి వెళ్తోంది) £ 1,00,000 - £ 8,75,000 మధ్య ఉంటుందని అంచనా వేసారు. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సముద్రపు దోపిడీల్లో ఒకటి.[2]
 • మే 8: పోప్ క్లెమెంట్ XI తరువాత ఇన్నోసెంట్ XIII 244 వ పోప్ అయ్యాడు
 • డిసెంబర్ 8: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా. (మ.1761)
 • తేదీ తెలియదు:లండన్, న్యూ ఇంగ్లాండ్ల మధ్య రెగ్యులర్ మెయిల్ సేవ మొదలైంది.[3]

జననాలు మార్చు

 
Madhavrao I Peshwa
 • ఫిబ్రవరి 3: ఫ్రెడరిక్ విల్హెల్మ్ వాన్ సెడ్లిట్జ్, ప్రష్యన్ జనరల్ (మ .1773 )
 • డిసెంబర్ 27: ఫ్రాంకోయిస్ హెమ్‌స్టర్‌హ్యూయిస్, డచ్ తత్వవేత్త (d. 1790 )

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

 1. "Sir Robert Walpole". 10. HM Government. Archived from the original on నవంబరు 1, 2011. Retrieved నవంబరు 16, 2011.
 2. Breverton, Terry (2004). Black Bart Roberts: The Greatest Pirate of Them All. Gretna, LA: Pelican Publishing. p. 57. ISBN 1-58980-233-0.
 3. Clear, Todd R.; Cole, George F.; Resig, Michael D. (2006). American Corrections (7th ed.). Thompson.
"https://te.wikipedia.org/w/index.php?title=1721&oldid=3864813" నుండి వెలికితీశారు