1719
1719 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1716 1717 1718 - 1719 - 1720 1721 1722 |
దశాబ్దాలు: | 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 28: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
- జూన్ 6: 11వ మొఘల్ చక్రవర్తిగా రెండవ షాజహాన్ సింహాసనం అధిష్టించాడు.
- సెప్టెంబర్ 29: 12వ మొఘల్ చక్రవర్తిగా మొహమ్మద్ షా పట్టాభిషిక్తుడయ్యాడు.
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- కూచిమంచి తిమ్మకవి సింహాచల మహాత్మ్యము అనే కావ్యాన్ని రచించాడు.
జననాలు
మార్చు- జనవరి 3: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
- జనవరి 22: హెన్రీ పేగెట్, 2 వ ఎర్ల్ ఆఫ్ ఉక్స్బ్రిడ్జ్. (మ.1769)
- జనవరి 23: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790)
- ఫిబ్రవరి 20: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795)
- ఆగష్టు 4: జోహన్ గాట్లోబ్ లెమాన్, జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ.1767)
- నవంబర్ 23: స్ప్రేంజర్ బారీ, ఐరిష్ నటుడు. (మ.1777)
మరణాలు
మార్చు- ఏప్రిల్ 19: ఫర్రుక్సియార్, 9వ మొఘల్ చక్రవర్తి (జ.1685)
- జూన్ 6: లూయిస్ ఎల్లీస్ డుపిన్, ఫ్రెంచ్ మత చరిత్రకారుడు. (జ.1657)
- జూన్ 13: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)
- సెప్టెంబరు 19: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి. (జ.1698)
- సెప్టెంబరు 27: జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662)