1724 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1721 1722 1723 - 1724 - 1725 1726 1727
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలుసవరించు

 
1909 నాటి హైదరాబాదు రాజ్యం
  • జనవరి 15: స్పెయిన్ రాజు ఫిలిప్ V తన 16 ఏళ్ల కుమారుడు లూయిస్ I కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. [1]
  • జనవరి 22: రియో డి లా ప్లాటా లోని స్పానిష్ కెప్టెన్ జనరల్ బ్రూనో మారిసియో డి జబాలా, ఉరుగ్వేలోని ప్రస్తుత మాంటెవీడియో నగరమున్న చోట ఉన్న పోర్చుగీసు స్థావరం నుండి వాళ్ళను తరిమి ఆ స్థావరాన్ని ఆక్రమించుకున్నాడు.
  • జనవరి 28: సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీని స్థాపించారు.
  • ఫిబ్రవరి 8: రష్యాకు చెందిన పీటర్ ది గ్రేట్ తన భార్య కేథరీన్ I కు అధికారికంగా జారినా పదవినిచ్చాడు.
  • మే 29: పోప్ ఇన్నోసెంట్ XIII తరువాత, బెనెడిక్ట్ XIII 245 వ పోప్ అయ్యాడు.
  • జూన్ 23: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యాలు పర్షియాను పంచుకుంటూ కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
  • ఆగష్టు 31: 17 ఏళ్ళ స్పెయిన్ రాజు లూయిస్ I మశూచితో 7 నెలల పాలన తరువాత మరణించాడు. అతని తండ్రి ఫిలిప్ V మళ్ళీ సింహాసన మెక్కాడు. [2]
  • హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు. నైజాము వారసత్వపాలన 1948 వరకు కొనసాగింది.
  • తేదీ తెలియదు: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షా మహమూద్ హోటాకి పిచ్చివాడయ్యాడు.
  • తేదీ తెలియదు: ఇంగ్లాండు‌ లోని అత్యంత పురాతన ప్రచురణ సంస్థ లాంగ్‌మన్ ను స్థాపించారు
  • తేదీ తెలియదు: చైనా విదేశీ మిషనరీలను బహిష్కరించింది.
  • తేదీ తెలియదు: ఇంగ్లండ్‌లో బ్లెన్‌హీమ్ ప్యాలెస్ నిర్మాణం పూర్తయింది. 1704 లో బ్లెన్‌హీమ్ యుద్ధంలో పాల్గొన్నందుకు గాను, డ్యూక్ ఆఫ్ మార్ల్‌బరోకు అతడికి దేశం ఇచ్చిన బహుమతి ఇది.

జననాలుసవరించు

మరణాలుసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. Louis | king of Spain (in en). URL accessed on 31 March 2019.
  2. Louis | king of Spain (in en). URL accessed on 31 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=1724&oldid=2998283" నుండి వెలికితీశారు