ఏప్రిల్ 4
తేదీ
ఏప్రిల్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 94వ రోజు (లీపు సంవత్సరములో 95వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 271 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
- 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
- 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.
- 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
జననాలు
మార్చు- 1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.
- 1944: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (మ. 2023)
- 1960: అరుణ మొహంతి, ఒడిస్సీ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, గురువు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.
మరణాలు
మార్చు- 1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
- 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832)
- 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853)
- 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
- 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929)
- 1979: అబ్బూరి రామకృష్ణారావు, భావకవి
- 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.
- 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- గనుల అవగాహన దినోత్సవం -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-03-05 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 4.
ఏప్రిల్ 3 - ఏప్రిల్ 5 - మార్చి 4 - మే 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |