ఏప్రిల్ 22
తేదీ
ఏప్రిల్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 112వ రోజు (లీపు సంవత్సరములో 113వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 253 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804)
- 1870: లెనిన్, రష్యా విప్లవనేత.
- 1883: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974)
- 1936: మకాని నారాయణరావు, లండన్లోని అడ్వాన్డ్స్ లీగల్ స్టడీస్ ఇన్సిట్యూట్లో పనిచేశారు, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
- 1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
- 1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు.
- 2000: శివాత్మిక , సినీ నటి, నిర్మాత.
మరణాలు
మార్చుపండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చుఏప్రిల్ 21 - ఏప్రిల్ 23 - మార్చి 22 - మే 22 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |