1725 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1722 1723 1724 - 1725 - 1726 1727 1728
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • ఫిబ్రవరి 8: కేథరీన్ I, తన భర్త పీటర్ ది గ్రేట్ మరణం తరువాత రష్యా మహారాణి అయింది.[1]
  • సెప్టెంబర్ 16: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, ప్రష్యాల మధ్య హానోవర్ ఒప్పందం కుదిరింది.
  • క్వింగ్ రాజవంశపు చైనాలో, 5,020 సంచికలు గల ఎన్సైక్లోపీడియా, గుజిన్ తుషు జిచెంగ్ యొక్క 66 కాపీలు ముద్రించారు. దీనికోసం కాంస్యంతో వేయబడిన 250,000 కదిలే అక్షరాలను రూపొందించారు.
  • 1725 – 1730: ఫ్రాన్స్‌లో ఫ్రీమాసన్రీ స్థాపించారు
  • తేదీ తెలియదు: జోనాథన్ సెషన్, థియోడోలైట్‌లో టెలిస్కోప్‌ను అమర్చాడు.

జననాలు

మార్చు
 
రాబర్ట్ క్లైవ్

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Historical Events for Year 1725 | OnThisDay.com". Retrieved 2016-07-08.
"https://te.wikipedia.org/w/index.php?title=1725&oldid=3049194" నుండి వెలికితీశారు