1733 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1730 1731 1732 - 1733 - 1734 1735 1736
దశాబ్దాలు: 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
 • ఫిబ్రవరి 12 – బ్రిటిష్ వలసవాది జేమ్స్ ఓగ్లెథోర్ప్ జార్జియాలోని సవాన్నాను కనుగొన్నాడు. [1]
 • మార్చి 25: జస్టిస్ చట్టం 1730 తో ఇంగ్లండు, స్కాట్లండు కోర్టుల అధికార భాషగా లాటిన్, లా ఫ్రెంచ్ ల స్థానంలో ఇంగ్లీషు అయింది.
 • మే 1: కాంటన్ వ్యవస్థను మొదట ప్రష్యాలో ప్రవేశపెట్టారు.
 • మే 29: క్యూబెక్ లో ఇండియన్ బానిసలను ఉంచుకునే కెనడియన్ల హక్కును సమర్థించారు.
 • జూలై 30: మొదటి ఫ్రీమాసన్స్ లాడ్జిని స్థాపించారు. అదే తరువాతి కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మారింది. [2]
 • అక్టోబర్ 5: పోలాండ్ రాజుగా అగస్టస్ III ఎన్నికయ్యాడు. అది పోలిష్ వారసత్వ యుద్ధానికి నాంది పలికింది .
 • అక్టోబర్ 24: కిర్కుక్ యుద్ధం మొదలైంది, ఇందులో జనరల్ టోపాల్ ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలోని ఒట్టోమన్ సైన్యం ఓడిపోయింది.
 • నవంబర్ 23: సెయింట్ జాన్‌పై బానిసల తిరుగుబాటు ప్రారంభమైంది: అక్వాము బానిసలు డానిష్ వెస్టిండీస్‌లో తమ యజమానులపై తిరుగుబాటు చేశారు.
 • కర్నూలు ప్రాంతాన్ని 106 సంవత్సరాలు పరిపాలించిన అర్థస్వతంత్రులైన కర్నూలు నవాబులు పాలనవంశం రాజరికం ప్రారంభం. హిమాయత్‌ఖాన్ తొలి నవాబుగా ప్రకటన.

జననాలు

మార్చు
 
జోసెఫ్ ప్రీస్ట్లీ

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
 1. "Historical Events for Year 1733 | OnThisDay.com". Retrieved 2016-06-21.
 2. "Boston Masons Organize First Grand Lodge in America". Retrieved 2019-02-06.
"https://te.wikipedia.org/w/index.php?title=1733&oldid=3846033" నుండి వెలికితీశారు