నవంబర్ 23
తేదీ
నవంబరు 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 327వ రోజు (లీపు సంవత్సరములో 328వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 38 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చు- 1971: 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
- 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
జననాలు
మార్చు- 1926: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)
- 1930: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)
- 1965: బాబా సెహగల్ , ర్యాప్ గాయకుడు.
- 1967: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1979: కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్
- 1981: మంచు విష్ణు వర్ధన్ , తెలుగు సినీ నటుడు , నిర్మాత ,
- 1982: అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు.
- 1986: అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
మరణాలు
మార్చు- 1937: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)
- 1977: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916)
- 1994: బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929)
- 2006: డీ.యోగానంద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు.(జ.1922)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 22 - నవంబరు 24 - అక్టోబర్ 23 - డిసెంబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |